Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: గబ్బర్ వర్సెస్ భీమ్లా.. పోటీ భలే ఉందే!

Pawan Kalyan: గబ్బర్ వర్సెస్ భీమ్లా.. పోటీ భలే ఉందే!

  • August 3, 2021 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: గబ్బర్ వర్సెస్ భీమ్లా.. పోటీ భలే ఉందే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రల్లో నటించినా ఆ పాత్రల్లో పవన్ సీరియస్ గా కనిపించకుండా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ నవ్వించారు. అయితే భీమ్లా నాయక్ గా పవన్ ఒరిజినల్ లో ఉన్న సీరియస్ నెస్ ను మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, మేకింగ్ వీడియోను చూస్తే అర్థమవుతోంది. మేకింగ్ వీడియోను చూసిన పవన్ ఫ్యాన్స్ సినిమాలో పవన్ కొత్తగా కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.

కళ్లలో ఉరిమే ఉరుముతో రొమ్ములు విరుచుకుని నడిచొస్తున్న పవన్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హుందాతనం కలిగిన పోలీస్ ఆఫీసర్ గా పవన్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నారు. గబ్బర్ సింగ్ ను మించిన సక్సెస్ ను పవన్ సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. గబ్బర్ సింగ్ కు పవన్ కళ్యాణ్ హ్యూమర్ ప్లస్ కాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు అదే మైనస్ గా మారింది.

వరుసగా పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించడం యాదృచ్ఛికం అయినప్పటికీ పవన్ పోలీస్ పాత్రకు బాగా సూట్ అవుతారనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. నాన్ థియేట్రికల్ హక్కులతోనే రికార్డులు క్రియేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా రిలీజైన తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాల్సి ఉంది. పవన్ రానా కాంబినేషన్ సీన్లు ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి. పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయి కొత్తగా కనిపిస్తుండగా గబ్బర్ సింగ్ ను మించి భీమ్లా నాయక్ ప్రేక్షకులకు నచ్చుతాడేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyapanum Koshyum
  • #Jayanth C
  • #Love Aaj Kal
  • #Nandamuri Balakrishna
  • #Powerstar Pawan Kalyan

Also Read

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

20 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

22 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

13 mins ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

56 mins ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

17 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

18 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version