Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ట్విట్టర్ లో ఓటింగ్ పెడితే పవన్ ని సీఎం చేస్తారట

ట్విట్టర్ లో ఓటింగ్ పెడితే పవన్ ని సీఎం చేస్తారట

  • August 17, 2020 / 05:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్విట్టర్ లో ఓటింగ్ పెడితే పవన్ ని సీఎం చేస్తారట

నిన్నటి నుండి పవన్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు. తమ హీరో పేరిట నమోదైన వరల్డ్ రికార్డు చూసి కాలర్ ఎగరేస్తున్నారు. అభిమాన హీరో కోసం నిద్ర కూడా పోకుండా మేల్కొని నెలకొల్పిన రికార్డు చూసి మురిసిపోతున్నారు. 24 గంటలలో 65.1 మిలియన్ ట్వీట్స్ అంటే సాధారణ విషయం కాదు. టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న మహేష్ రికార్డుని బ్రేక్ చేయడం వారు గర్వంగా ఫీలవుతున్న అంశాలలో ఒకటి. ఏదిఏమైనా మహేష్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసి నయా రికార్డు నమోదు చేసిన పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ విజయం తరువాత పవన్ ఫ్యాన్స్ కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. 65 మిలియన్ ట్వీట్స్ అంటే 6.5కోట్ల ట్వీట్స్ అన్నమాట. ఓ హీరో కోసం ఫ్యాన్స్ అన్ని కోట్ల ట్వీట్స్ చేయడం సాధారణ విషయం కాదు. కాగా సోషల్ మీడియాలో ఎలక్షన్స్ పెడితే పవన్ ని సీఎం చేసేస్తారట. అభిమానం చూపడానికి హద్దులు లేని సోషల్ మీడియాలో ఎన్నికలు జరిగితే అఖండ విజయం మాదేనని వారు అంటున్నారు. గత ఎన్నికలలో వారు దైవంగా భావించే పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం వారిని బాగా కలచి వేసింది.

తమ ప్రత్యర్థుల దగ్గర అవమానపడేలా చేసింది. ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ ని ఇదే విషయంపై యాంటీ ఫ్యాన్స్, పొలిటికల్ సర్కిల్స్ ఎద్దేవా చేస్తున్నాయి. ఆ అసహనంలో నుండే వీరికి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఐతే ఈవీఎం లో రీట్వీట్ ఆప్షన్ లా రీవోట్ ఆప్షన్ ఉండదు కదా. అలాగే ఏజ్ లిమిట్, నియోజక వర్గాల విభనలు ఇలా అనేకం ఉంటాయి. ఏదిఏమైనా పవన్ ప్రాణంగా ప్రేమించే అభిమానులు వచ్చే ఎలక్షన్స్ లో సత్తా చాటాలని ఆశిద్దాం.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Powerstar Pawankalyan
  • #pspk
  • #PSPK27

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

4 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

21 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

12 mins ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 hour ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

3 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

22 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version