Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Bandla Ganesh: ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్…బండ్లన్నని త్రివిక్రమ్ పక్కన పెట్టాడా?

Pawan Kalyan, Bandla Ganesh: ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్…బండ్లన్నని త్రివిక్రమ్ పక్కన పెట్టాడా?

  • February 21, 2022 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Bandla Ganesh: ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్…బండ్లన్నని త్రివిక్రమ్ పక్కన పెట్టాడా?

పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ సినిమాలకి సంబంధించి జరిగే ఈవెంట్లలో.. అభిమానులు ఎక్కువగా పవన్ కళ్యాణ్ లేదా త్రివిక్రమ్ స్పీచ్ ల కోసమే ఎదురుచూస్తుంటారు అనుకోవడం సహజం. కానీ పవన్ అభిమానుల్లో ఇప్పుడు మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అది ఒక్క పవన్ అభిమానుల కోణమనే కాదు.. అందరి ప్రేక్షకుల కోణమని కూడా చెప్పాలి. అదేంటి అంటే..ఈరోజు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా అంతా ఎక్కువగా బండ్ల గణేష్ స్పీచ్ కోసం ఎదురుచూస్తుండడం.

Click Here To Watch

పవన్ కళ్యాణ్ సినిమా వేడుకలకి బండ్ల గణేష్ స్పీచ్ ఎప్పుడూ పీక్స్ లో ఉంటుంది. పవన్ అభిమానులకి బండ్ల గణేష్ స్పీచ్ మంచి కిక్ ఇస్తుంటుంది. అలాగే సోషల్ మీడియాలో ఉండే మీమ్ పేజెస్ వంటి వాటికి కూడా బండ్ల స్పీచ్ మంచి స్టఫ్ అని చెప్పాలి. అయితే ఈరోజు హైద‌రాబాద్‌లోని కోట్ల విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకకి బండ్ల గణేష్ రావడం లేదు అని వినికిడి. విషయంలోకి వెళ్తే..

ఈ వేడుకకి గాను బండ్ల గణేష్ కు ఆహ్వానం అందలేదట. ‘నేను స్పీచ్ కూడా రెడీ చేసుకున్నా.. కానీ ప్రీ రిలీజ్ వేడుకకి నాకు ఇంకా ఆహ్వానం అందలేదు. త్రివిక్రమ్ కావాలనే నన్ను అవైడ్ చేస్తున్నాడు. నా స్పీచ్ ముందు తన స్పీచ్ డామినేట్ అయిపోతుందనే ఇన్సెక్యూరిటీ అతనికి ఉంది’ అనే అర్ధం వచ్చేలా బండ్ల గణేష్ ఓ మాట్లాడుతున్నట్టు ఓ ఆడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇది ఒరిజినలా.. ఫేకా అన్న విషయం మాత్రం క్లారిటీ.

అయితే ఇది నిజమేనేమో అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఎందుకంటే బండ్ల గణేష్ తన ట్విట్టర్లో.. ‘ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించినా బాధపడకండి.. అలాంటి వారు ఖరీదైన వాటిని తిరస్కరించి.. చవకైన వాటిని ఎంచుకుంటారు… వారికి మీ విలువ తెలియదు’ అంటూ కామెంట్లు చేసాడు. ఏది ఏమైనా ఈ ఇష్యు పై ఇప్పుడు సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#BandlaGanesh voice kadu #BheemlaNayak || @PawanKalyan
pic.twitter.com/JQkfpD6JSD

— #WithPK ™ ᴮʰᵉᵉᵐˡᵃᴺᵃʸᵃᵏᴼⁿᶠᵉᵇ²⁵ᵗʰ (@Ali_BhaiPK) February 20, 2022

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla Ganesh
  • #Bheemla Nayak
  • #pawan kalyan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version