Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: హరీష్ శంకర్ పై ‘బ్లాక్’ ఎఫెక్ట్!

Pawan Kalyan: హరీష్ శంకర్ పై ‘బ్లాక్’ ఎఫెక్ట్!

  • August 27, 2021 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: హరీష్ శంకర్ పై ‘బ్లాక్’ ఎఫెక్ట్!

గతంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన సంగతి తెలిసిందే. వసూళ్ల విషయంలో ఆ సినిమా వివాదాస్పదమైంది. పవన్ కళ్యాణ్ సినిమాను మించి బన్నీ సినిమా వసూళ్లు సాధించిందని చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ పై మండిపడ్డారు. సోషల్ మీడియా హరీష్ ను టార్గెట్ చేయడంతో ఆయన చాలా ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేశాడు. తాజాగా పవన్ తో సినిమా అనౌన్స్ చేశాడు హరీష్ శంకర్.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ నుంచి తాకిడి ఎక్కువ అవ్వడంతో మరికొంతమందిని బ్లాక్ చేశాడు. అలా పవన్ ఫ్యాన్స్ చాలా మంది హరీష్ ట్విట్టర్ అకౌంట్ కి అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు హరీష్ శంకర్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్ రాబోతుంది. ఆ అప్డేట్ ను హరీష్ శంకర్ అకౌంట్ నుండి మాత్రం ట్వీట్ పెట్టొద్దని నిర్మాతలకు రిక్వెస్ట్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ అయినా.. మైత్రి మూవీ మేకర్స్ అకౌంట్ నుంచి మాత్రమే చేస్తున్నారు. అప్పుడు మాత్రమే ట్రెండింగ్ సాధ్యమని.. హరీష్ శంకర్ అకౌంట్ నుండి చేస్తే రీచ్ సరిగ్గా ఉండదని అంటున్నారు. మొత్తానికి హరీష్ శంకర్ పై ఈ బ్లాక్ ల ఎఫెక్ట్ బాగానే పడినట్లుంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #Harish Shanakar
  • #Mytri movie makers
  • #pawan
  • #pawan kalyan

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

3 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

5 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

27 mins ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

18 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version