Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » డైరెక్టర్ క్రిష్ వల్ల ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు…!

డైరెక్టర్ క్రిష్ వల్ల ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు…!

  • April 25, 2020 / 08:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరెక్టర్ క్రిష్ వల్ల ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు…!

డైరెక్టర్ క్రిష్ తన సినిమాల వల్ల అందరికీ హ్యూమన్ ఎతిక్స్ నేర్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నెలకొల్పిన ‘బి ది రియల్ మెన్’ ఛాలెంజ్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అంతా పర్సనల్ గా తీసుకునే వరకూ వెళ్ళింది. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న సెలబ్రిటీలు తమ ఇంట్లో ఉన్న లేడీస్ కు ఇంటి పనులు, వంట పనులు చేసి పెట్టాలి. వాళ్ళని ప్రిన్సెస్ లా కూర్చో పెట్టి వారికి సేవలు చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల శివ, విక్టరీ వెంకటేష్, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, క్రిష్ వంటి స్టార్ లు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి వీడియోలను పోస్ట్ చేసారు. అయితే డైరెక్టర్ క్రిష్ తన ఛాలెంజ్ ను పూర్తి చేసాక… ఇది చాలా మంచి ఆలోచన దీనిని దేశం మొత్తం పాపులర్ చేసి.. ఆడవాళ్ళకు రిలీఫ్ ఇచ్చి అందరినీ ‘రియల్ మేన్స్’ గా చెయ్యాలి అనుకున్నాడు అనుకుంట. ఏకంగా వరల్డ్ వైడ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఈ ఛాలెంజ్ విసిరాడు.

Pawan Kalyan fans take up be real man challenge1

దీంతో ఇప్పుడు పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా ఈ ఛాలెంజ్ ను స్వీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ఏ విషయాన్ని అయినా వైరల్ చెయ్యగలరు అని క్రిష్ కనిపెట్టేసినట్టు ఉన్నాడు. అయితే ఓ పవన్ అభిమాని నిజమైన మగాళ్ళు అంతా ఇంట్లో ఉండే మహిళలతో పాటు బద్దకస్తులు అయిన మగవాళ్ళకు కూడా సేవ చెయ్యాలి అంటూ ఘాటు కామెంట్ చేసాడు. ఇక క్రిష్ … పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish Jagarlamudi
  • #krish jagarlamudi
  • #pawan
  • #Pawan Kalyna
  • #PSPK27

Also Read

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

related news

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

trending news

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

4 mins ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

18 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

23 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago

latest news

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

2 days ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version