Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: భీమ్లా విషయంలో అభిమానుల టెన్షన్ ఇదే!

Pawan Kalyan: భీమ్లా విషయంలో అభిమానుల టెన్షన్ ఇదే!

  • December 24, 2021 / 12:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: భీమ్లా విషయంలో అభిమానుల టెన్షన్ ఇదే!

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మేకర్స్ ఎంతో కష్టపడి భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మారేలా చేశారు. శివరాత్రి కానుకగా తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 25వ తేదీ సినిమా రిలీజ్ కు అనుకూలమైన తేదీ కాకపోయినా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాల కోసం పవన్ తన సినిమా రిలీజ్ డేట్ ను త్యాగం చేశారు. భీమ్లా నాయక్ నిర్మాత నాగవంశీ పవన్ అభిమానులకు క్షమాపణలు చెప్పి కూల్ చేశారు.

సాధారణంగా సంక్రాంతి పండుగకు ఎన్ని సినిమాలు విడుదలైనా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తాయి. మరోవైపు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ భీమ్లా నాయక్ విడుదలైన సమయంలో ఆ సినిమాను టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని పవన్ ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. పవన్ సినిమా రిలీజ్ సమయంలో ఏపీలో ఇబ్బందులు ఎదురైతే ఆదుకుంటారా? అంటూ పవన్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మేకర్స్ ను, దిల్ రాజును ప్రశ్నిస్తున్నారు.

శివరాత్రికి విడుదలై భీమ్లా నాయక్ కు హిట్ టాక్ వచ్చినా వీక్ డేస్ లో ఈ సినిమా భారీస్థాయిలో కలెక్షన్లను సాధించడం సులువు కాదు. సంక్రాంతి సినిమాలకు అదనపు షోలు, అదనపు టికెట్ల విషయంలో అనుమతులు వచ్చినా భీమ్లా నాయక్ కు మాత్రం అలాంటి అనుమతులు వచ్చే ఛాన్స్ అయితే లేదు. ప్రస్తుతం సినిమాను వాయిదా వేయించిన పెద్దలు ఆ సమయంలో నోరు మెదుపుతారో లేదో చూడాల్సి ఉంది.

భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ సమయంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిత్యామీనన్ నటించారు. త్వరలో భీమ్లా నాయక్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కానుంది. రానా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

23 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

49 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

1 hour ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago

latest news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version