Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pawan Kalyan, Bandla Ganesh: బండ్లన్నకు వార్నింగ్ ఇచ్చిన పవన్ ఫ్యాన్స్!

Pawan Kalyan, Bandla Ganesh: బండ్లన్నకు వార్నింగ్ ఇచ్చిన పవన్ ఫ్యాన్స్!

  • July 12, 2021 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Bandla Ganesh: బండ్లన్నకు వార్నింగ్ ఇచ్చిన పవన్ ఫ్యాన్స్!

ఒకప్పుడు కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి టాలీవుడ్ స్టార్ హీరోలు చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజతో సినిమాలు నిర్మించారు. అయితే టెంపర్ సక్సెస్ తరువాత సినిమా నిర్మాణానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమాను నిర్మించనున్నారు. అయితే బండ్ల గణేష్ పవన్ కాంబోలో తెరకెక్కనున్న సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది.

పవన్ కు నిర్మాతగా గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ ను ఇచ్చిన బండ్ల గణేష్ ఆ సినిమాను మించిన హిట్ ఇవ్వాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇన్ని రోజులు బండ్ల గణేష్ ను రిక్వెస్ట్ చేసిన పవన్ ఫ్యాన్స్ ప్రస్తుతం బండ్ల గణేష్ కు వార్నింగ్ లు ఇస్తున్నారు. కాటమరాయుడు స్టిల్ ను పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి అందులో పవన్ బండ్ల గణేష్ పై కత్తి పెట్టినట్టు ఫోటోను ఎడిటింగ్ చేశారు. పవన్ కు హిట్ ఇవ్వకపోతే రిజల్ట్ ఇలానే ఉంటుందని పవన్ ఫ్యాన్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.

పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ కు బండ్ల గణేష్ ఓకే అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం బండ్ల గణేష్ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పవన్ బండ్ల గణేష్ కాంబో మూవీకి డైరెక్టర్ ఎవరో తెలియాల్సి ఉంది. పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తూ త్వరలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. పవన్ బండ్ల గణేష్ కాంబో మూవీ ఎప్పుడు మొదలవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Ok 👍 https://t.co/2Nxo91d5AP

— BANDLA GANESH. (@ganeshbandla) July 11, 2021

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla
  • #Bandla Ganesh
  • #Ganesh
  • #pawan

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

12 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

12 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

14 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

21 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version