Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: భవదీయుడు విషయంలో పవన్ తుది నిర్ణయం ఇదేనా?

Pawan Kalyan: భవదీయుడు విషయంలో పవన్ తుది నిర్ణయం ఇదేనా?

  • November 10, 2022 / 02:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: భవదీయుడు విషయంలో పవన్ తుది నిర్ణయం ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటంతో అభిమానులు ఫీలవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కాల్సిన ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మొదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూట్ ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత లేదు. వినోదాయ సిత్తం రీమేక్ లో పవన్ నటించాల్సి ఉండగా ఈ సినిమా షూట్ మొదలవుతుందో లేదో స్పష్టత లేదు.

అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు భవదీయుడు భగత్ సింగ్ లో నటించడం కుదరదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పినట్టు బోగట్టా. ఈ ప్రాజెక్ట్ లో తనకు కూడా నటించాలని ఉందని అయితే రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమాలో ప్రస్తుతం నటించలేనని పవన్ వెల్లడించారని సమాచారం. దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం మరో కొత్త సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

అయితే హరీష్ శంకర్ ఇప్పటివరకు విజయ్ దేవరకొండకు కథ చెప్పలేని తెలుస్తోంది. మరో పది రోజుల్లో హరీష్ శంకర్ విజయ్ కు కథ చెప్పనుండగా ఆ కథకు విజయ్ ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది. హరీష్ శంకర్ గత సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నా ఆయన కొత్త ప్రాజెక్ట్ లు అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

స్టార్ హీరోలు అందరూ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో హరీష్ శంకర్ కు ఇప్పట్లో మరో స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సులువు కాదనే సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్నా వేర్వేరు కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ లు ఆలస్యమవుతున్నాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #harish shankar
  • #pawan kalyan

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

17 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

18 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

12 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

57 mins ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version