Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అలీ పై ఫైరయిన పవన్ కళ్యాణ్..!

అలీ పై ఫైరయిన పవన్ కళ్యాణ్..!

  • April 8, 2019 / 06:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలీ పై ఫైరయిన పవన్ కళ్యాణ్..!

పవన్ కళ్యాణ్ – అలీ… వీరి స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘తొలిప్రేమ’ చిత్రం దగ్గర్నుండీ… పవన్ కళ్యాణ్ ప్రతీ సినిమాలోనూ అలీ ఉండేవాడు. ‘బాలు’ ‘అన్నవరం’ వంటి చిత్రాల్లో అలీకి పాత్ర లేకపోయినా.. ఓ పాటలో వచ్చి వెళ్ళేలా బలవంతంగా ఇరికించారు పవన్ కళ్యాణ్. అయితే ఇది అప్పటి మాట..! ఇప్పటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది కాదు. ‘అజ్ఞాతవాసి’ సినిమాలో అలీ లేడు. నిజానికి అప్పటినుండీ వీరిద్దరికి ఎధోజరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక .. పవన్ స్థాపించిన ‘జనసేన’ పార్టీని కాదని ఇటీవల అలీ వైసిపీ పార్టీలో జాయినవ్వడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి.దీంతో అలీని ప్రశ్నించగా ‘పవన్ కళ్యాణ్ గారు… నన్ను పిలువలేదు… పిలిచి నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక… ఇలా నన్ను పార్టీకి దూరం పెట్టారు’ అంటూ అందరికీ అలీ పెద్ద బిస్కట్ వేసాడని రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ స్పీచ్ వింటే అర్థమవుతుంది.

  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీటింగ్లో మాట్లాడుతూ.. “ఆలీకి సమాజం పై చాలా వేదన ఉంటుంది. రండి బ్రదర్ కలిసి ఎమన్నా చేద్దాం రండి అంటే … ఈ లోపు ఆలీ గారికి మరేం మనసుమారిందో తెలీదు. సడన్ గా వైసిపీ లో జాయిన్ అయ్యాడు. అలీ పరిచయం చేసిన వ్యక్తికి నేను ఎంపీ టిక్కెట్టు ఇస్తే… అయన వెళ్ళి వైసిపీ కి ప్రచారం చేస్తున్నాడు. మీరు ఎందుకు ఇన్ని డ్రామాలు. అంటే తన భయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ గెలవాడు అనుమానం… జగన్ గెలుస్తాడు అనే నమ్మకం. స్నేహమంటే ఇదేనా. అందుకే నేను అందరినీ నమ్మను… మిమ్మల్నే నమ్ముతాను” అంటూ తన ఆవేదన వ్యక్తం చేసాడు పవన్ కళ్యాణ్. దీంతో ఇప్పుడు అలీ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor ali latest news
  • #ali in ysrcp
  • #janasena
  • #JanaSena Chief Pawan Kalyan
  • #pawan kalyan

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

1 hour ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

1 hour ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

15 mins ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

55 mins ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

3 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

4 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version