Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ హీరోయిన్ కోసం ఖరీదైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్?

Pawan Kalyan: ఆ హీరోయిన్ కోసం ఖరీదైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్?

  • July 13, 2023 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ హీరోయిన్ కోసం ఖరీదైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్?

సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఈయన ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి. ఈ విధంగా పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి సినిమాలలో జల్సా ఒకటి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఇలియానా పవన్ కళ్యాణ్ పార్వతి మెల్టన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.అయితే తాజాగా ఈ సినిమా హీరోయిన్ పార్వతి మెల్టన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన పార్వతి మెల్టన్ కోసం గతంలో పవన్ కళ్యాణ్ ఓ ఖరీదైన కానుకను ఇచ్చారంటూ అప్పట్లో ఒక వార్త సంచలనంగా మారింది.

అయితే ప్రస్తుతం ఈ వార్తను తిరిగి మరి వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటి పార్వతి మెల్టన్ కోసం ఏకంగా డైమండ్ నెక్లెస్ కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. ఇలా కొన్ని లక్షల విలువ చేసి పవన్ కళ్యాణ్ డైమండ్ నెక్లెస్ కొనుగోలు చేసే తనకు కానుకగా ఇవ్వడంతో పార్వతి మెల్టన్ ఈ నక్లెస్ తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదట

అయితే పవన్ (Pawan Kalyan) ఒక స్నేహితుడిగా తనకు ఇస్తున్నానని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితులలో ఈమె ఆ నెక్లెస్ తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈ వార్త అప్పట్లో ఇండస్ట్రీలో చెక్కర్లు కొట్టింది అయితే తాజాగా ఈ వార్త మరోసారి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Parvati Melton
  • #Parvati Melton
  • #pawan
  • #pawan kalyan

Also Read

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

related news

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Harish Shankar: పవన్‌ యస్‌తో డిస్ట్రబెన్స్‌.. చాలా సినిమాలకు నటులు నో చెప్పాల్సిందేనా?

AM Rathnam: రిలీజ్ టెన్షన్.. అనారోగ్యం పాలైన ఏ ఎం రత్నం!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

OG: థియేటర్‌ను షేక్ చేసేలా పవన్ ఎంట్రీ..?

trending news

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

3 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

5 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

6 hours ago
Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

7 hours ago
సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

12 hours ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

59 mins ago
A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

5 hours ago
Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

6 hours ago
2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version