Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rules Ranjann: పవన్ సెంటిమెంట్ ప్రకారం రూల్స్ రంజాన్ బ్లాక్ బస్టర్ అవుతుందా?

Rules Ranjann: పవన్ సెంటిమెంట్ ప్రకారం రూల్స్ రంజాన్ బ్లాక్ బస్టర్ అవుతుందా?

  • September 21, 2023 / 05:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rules Ranjann: పవన్ సెంటిమెంట్ ప్రకారం రూల్స్ రంజాన్ బ్లాక్ బస్టర్ అవుతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో టాలెంట్ ఉన్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. కిరణ్ అబ్బవరం సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయనే సంగతి తెలిసిందే. కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజాన్ మూవీ రిలీజ్ డేట్లను మార్చుకుని చివరకు అక్టోబర్ నెల 6వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం కొడుకు జ్యోతికృష్ణ డైరెక్టర్ గా వ్యవహరించారు.

ఏఏం రత్నం ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కిన నేపథ్యంలో నిర్మాత కోరిక మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కానున్నారని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యణ్ అతిథిగా హాజరైన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో రూల్స్ రంజాన్ సైతం సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం.

పవన్ ఈ సినిమా (Rules Ranjann) ఈవెంట్ కు హాజరైతే పవన్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఎం రత్నం నిర్మాతగా పవన్ హీరోగా హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమాలో కమర్షియల్ ప్రేక్షకులను మెప్పించే అంశాలు సైతం ఎక్కువగానే ఉన్నాయని సమాచారం అందుతోంది.

వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సి ఉంది. సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ మార్కెట్ పెరుగుతుండగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #rules ranjann

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

22 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

2 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

3 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version