Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Pawan Kalyan, Harish Shankar: పవన్ ప్రశ్నించబోతున్నాడా..?

Pawan Kalyan, Harish Shankar: పవన్ ప్రశ్నించబోతున్నాడా..?

  • July 7, 2021 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Harish Shankar: పవన్ ప్రశ్నించబోతున్నాడా..?

గతంలో పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా రికార్డులు సృష్టించింది. పవన్ అభిమానులు తెరపై ఆయన్ను ఎలా చూడాలనుకున్నారో హరీష్ శంకర్ అలానే ప్రెజంట్ చేశారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ నుండి ఆ రేంజ్ లో మాస్ ఎలివేషన్స్ ఉన్న సినిమా రాలేదనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు హరీష్ శంకర్. అయితే ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు..

అటూ కాన్సెప్ట్ పోస్టర్లోనే చెప్పేశాడు దర్శకుడు. అంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారు. ఆ మెసేజ్ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ కథలో పొలిటికల్ డ్రామా మిక్స్ చేసే అవకాశం ఉండనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. నిజానికి ఈ సినిమాలో పాలిటిక్స్ ఏమాత్రం కనిపించవట. ఈసారి విద్యావ్యవస్థపై సెటైర్ వేయబోతున్నారట. అది కూడా రాజీకీయాలకు అతీతంగా అని తెలుస్తోంది.

పవన్ పాత్రలో రెండు కోణాలుంటాయని.. ఓ కోణంలో పవన్ పాత్ర చాలా జోవియల్ గా ఉంటుందని.. మరో కోణంలో పవన్ పాత్ర ప్రశ్నించడం మొదలెడుతుందని టాక్. ఇదంతా కూడా విద్యావ్యవస్థను టార్గెట్ చేసే కోణంలో సాగుతుందని సమాచారం. కొన్ని సన్నివేశాల్లో తెలుగు భాష గొప్పదనాన్ని.. సంస్కృతి విశిష్టతను చెప్పబోతున్నారట. మరి ఈ కథతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #harish
  • #harish shankar
  • #Krithi Shetty
  • #pawan

Also Read

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

1 hour ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

6 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

7 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

7 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

4 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

5 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

6 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version