Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ప్రసంగం ఇచ్చేందుకు బోస్టన్ వెళ్లిన పవన్ కళ్యాణ్

ప్రసంగం ఇచ్చేందుకు బోస్టన్ వెళ్లిన పవన్ కళ్యాణ్

  • February 8, 2017 / 07:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రసంగం ఇచ్చేందుకు బోస్టన్ వెళ్లిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి బోస్టన్ కి పయనం అయ్యారు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కాటమరాయుడు షూటింగ్ కి వారం రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన్నట్లు తెలిసింది. బోస్టన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న ఇండియా కాన్ఫెరెన్స్ 2017లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాలని గతనెలలో పవన్ కి ఆహ్వానం అందింది. అందుకు సై అని చెప్పిన పవన్ తన పార్టీ, సినిమా పనులను పక్కన పెట్టి బయలుదేరి వెళ్లారు.  ఫిబ్రవరి 11న జరగనున్న ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు. ఈ రెండు రోజుల పాటు అక్కడ నున్న అభిమానులతో సమావేశాలను నిర్వహించనున్నారు. జనసేన పార్టీ విధానాల గురించి అధినేత ఫ్యాన్స్ తో పంచుకోనున్నట్లు తెలిసింది.

హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగం అనంతరం కూడా రెండు రోజులో బోస్టన్ లోనే ఉండనున్నట్లు పవన్ సన్నిహితులు చెప్పారు. అనంతరం తిరిగి వచ్చి కాటమరాయుడు చివరి షెడ్యూల్ లో పాల్గొననున్నారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ దశలోనే రికార్డు సృష్టించింది. 5 మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటి పరుగులు పెడుతోంది. మార్చి 24 రానున్న ఈ మూవీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram Srinivas
  • #harvard University
  • #Janasena Flag
  • #katamarayudu teaser
  • #pawan kalyan

Also Read

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 hour ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago

latest news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

36 mins ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

2 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

20 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version