Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అసలు పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడో?

అసలు పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడో?

  • July 19, 2017 / 06:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అసలు పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడో?

టాలీవుడ్ లో పవర్ స్టార్ పేరు వింటే వచ్చే వైబ్రేషన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా? ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి పవర్ స్టార్ ఫ్యాన్స్ ని అడిగితే చెబుతారు కధలు కధలుగా…అయితే పవర్ స్టార్ సినిమా అంటే పూర్తి హైప్ తో కూడిన హడావిడి ఉన్న నేపధ్యంలో పవన్ వ్యవహార శైలి మాత్రం ఎవ్వరికీ అర్ధం కాదు అన్న సున్నితమైన విమర్శ సైతం ఉంది…అసలు మ్యాటర్ లోకి వెళితే…పవన్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? పవన్ సినిమాలు చేద్దాం అని అనుకుంటున్నాడా? లేక పొలిటికల్ లీడర్ గా ఎదగాలి అని ప్లాన్ లో ఉన్నాడా? ఏది అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు మన ప్రేక్షకులు అసలు మ్యాటర్ ఏంటి అంటే…ఒకవైపు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేస్తాను అంటూ పవన్ వరస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్న నేపధ్యంలో ప్రస్తుతం ఫిలింనగర్ లో గాసీప్స్ హడావిడి చేస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో హారిక హాసిని బ్యానర్ కు ఒక సినిమాను చేస్తున్న పవన్ ఆ సినిమా పూర్తి అయిన వెంటనే మైత్రీ మూవీస్ కు సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈసినిమాతో పవన్ తన సినిమాల వ్యవహారానికి విరామం ప్రకటించి తన ‘జనసేన’ పార్టీ వ్యవహారాల పై దృష్టి పెడతాడు అని అనుకున్నారు అంతా.  అయితే అనూహ్యంగా పవన్ నిర్మాత వెంకట్ బోయనపల్లి నిర్మించబోతున్న మరో సినిమాలో నటించడానికి లైన్ క్లియర్ చేసాడు అని గాసిప్పుల హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తల పై మరి కొద్ది రోజులలో క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే 2018 అంతా పవన్ షూటింగ్ ల మధ్య బిజీగా ఉంటాడు అన్నది వాస్తవం. ఇక అదే జరిగితే పవన్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటాడు? జనసేన పార్టీని ఎలా ముందుకు నడిపిస్తాడు? అనేవి అర్ధం కానీ ప్రశ్నలు…ఏది ఏమైన…పవన్ అటు సినిమా హీరోగా…ఇటు పొలిటికల్ లీడర్ గా మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆశిద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram Srinivas
  • #janasena
  • #Janasena Party
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

12 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

12 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

17 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

14 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

15 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

16 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

17 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version