Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ ని దూరం పెట్టిన పవన్ కళ్యాణ్!

త్రివిక్రమ్ ని దూరం పెట్టిన పవన్ కళ్యాణ్!

  • October 14, 2016 / 07:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ ని దూరం పెట్టిన పవన్ కళ్యాణ్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తొలి సారి జల్సా చిత్రాన్నితెరకెక్కించారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం మొదలయింది. జయంత్ సి పరాంజీ, పవన్వ కాంబినేషన్లో వచ్చిన తీన్ మార్ సినిమాకి మాటలు రాయడమే కాదు, కొన్ని సీన్లను త్రివిక్రమ్ డైరక్ట్  చేశారు. ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. దాంతో వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది.

పవన్, త్రివిక్రమ్ అభిరుచులు కూడా కలవడం తో ప్రాణ స్నేహితులయ్యారు. వీరి కాంబినేషన్లో మూడో చిత్రానికి హాసిని, హారిక క్రియేషన్ వాళ్లు ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ లో షూటింగ్ ప్రారంభించడానికి నిర్మాత రాధాకృష్ణ ప్రీ పొడక్షన్ పనుల్లో వేగం పెంచారు. ఉన్నట్టుండి వీరి స్టోరీ మలుపు తిరిగింది. పవన్ డేట్స్ కోసం నాలుగు నెలలుగా ఖాళీగా కూర్చున్న మాటల మాంత్రికుడిని పక్కన పెట్టి తమిళ దర్శకుడు నీశన్ డైరెక్షన్లో కొత్త సినిమాకు పవన్ శ్రీకారం చుట్టారు.

దసరా రోజు పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి నిర్మాత ఏ.ఎం.రత్నం ప్రయత్నిస్తున్నారు. మొన్నటి వరకు బెస్ట్ ఫ్రెండ్స్ గా కలిసి తిరిగిన త్రివిక్రమ్, పవన్ మధ్య విభేదాలు రావడానికి కారణం ఏమిటి? మాటల మాంత్రికుడిని పవర్ స్టార్ ఎందుకు పక్కన పెట్టారు? ప్రస్తుతం టాలీవుడ్ సినీ వర్గాలను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. వీటికి వారిద్దరిలో ముందుగా ఎవరు సమాధానం చెబుతారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AM Rathnam
  • #Nayantara
  • #pawan kalyan
  • #RT Neason
  • #trivikram

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

related news

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

21 mins ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

5 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

6 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

1 day ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago

latest news

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

31 mins ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

42 mins ago
Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

46 mins ago
Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

1 hour ago
Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version