Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Kushi: ఖుషి రీ రిలీజ్ తో ఆ రికార్డులు బ్రేక్ అవుతాయా?

Kushi: ఖుషి రీ రిలీజ్ తో ఆ రికార్డులు బ్రేక్ అవుతాయా?

  • September 26, 2022 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kushi: ఖుషి రీ రిలీజ్ తో ఆ రికార్డులు బ్రేక్ అవుతాయా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఖుషి సినిమా ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. ఎస్.జే సూర్య డైరెక్షన్ లో ఏఎం రత్నం నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ భూమిక కాంబో సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ జనరేషన్ అభిమానులు సైతం ఖుషి మూవీని ఎంతగానో ఇష్టపడతారు.

ప్రస్తుతం స్టార్ హీరోల పాత సినిమాలు 4కే టెక్నాలజీతో రిలీజవుతూ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఖుషి మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన ఈ సినిమాను రీ రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమాలోని పాటలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి.

ఈ సినిమాలోని అమ్మాయే సన్నగా పాటను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు. భూమికకు ఈ సినిమాతో ఒక విధంగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కింది. ఖుషి సినిమా పవన్ కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ లో ఉన్నారని సమాచారం. అమెరికా నుంచి పవన్ వచ్చిన తర్వాత హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొననున్నారు.

కేవలం 50 రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. పవన్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika
  • #Kushi
  • #Kushi Movie
  • #pawan kalyan
  • #SJ Surya

Also Read

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

related news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

trending news

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

5 hours ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

5 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

5 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

23 hours ago

latest news

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

3 hours ago
Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version