Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ తో పాటు మ్యూజిక్ పై కూడా పవన్ స్పెషల్ ఇంట్రెస్ట్..!

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ తో పాటు మ్యూజిక్ పై కూడా పవన్ స్పెషల్ ఇంట్రెస్ట్..!

  • May 31, 2021 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ తో పాటు మ్యూజిక్ పై కూడా పవన్ స్పెషల్ ఇంట్రెస్ట్..!

‘జల్సా’ సినిమాలో మాదిరి పవన్ కళ్యాణ్ వద్ద ఇటీవల కొంతమంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. ‘హరి హర వీరమల్లు’ సెట్స్ లో పవన్ కొంతమందికి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇదిలా ఉండగా.. ఇప్పుడు తన కొడుకు అఖీరా తో కలిసి పవన్ కళ్యాణ్ సంగీత సాధనకు రంగంలోకి దిగాడు. అవును తాజాగా పవన్ కళ్యాణ్ ఓ మ్యూజిక్ టీచర్ ను పెట్టుకుని సంగీతం నేర్చుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ విషయంపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ మీడియాకి తెలిపింది.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరీష్ మరియు అతని భార్య.. ఈ సంగీతం టీచర్ గురించి పవన్ కళ్యాణ్ కు చెప్పారు.దాంతో ఈరోజు పవన్ కు మరియు అఖీరాకు ఈమె డెమో ఇవ్వడానికి వెళ్ళింది.’నా జీవితంలో ఇదొక మైల్-స్టోన్ గా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మరియు అతని తనయుడు అఖీరా సంగీతం నేర్చుకునేందుకు నాకు శిష్యులయ్యారు. ఈరోజు వాళ్ళిద్దరికీ నేను డెమో సెషన్ నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోనే నేను ఈ డెమో ఇచ్చాను.

నిజానికి నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. ఈరోజు నేను ఆయనను కలవడం జరిగింది.కొన్ని గంటల పాటు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.ఆయనకు సంగీతం పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. అలాగే ఆయన వయోలిన్ వాయించడం కూడా చూశాను.నేను ఇచ్చిన డెమో ఆయనకు బాగా నచ్చింది. నన్ను వారి మ్యూజిక్ టీచర్ గా ఎంపిక చేసుకున్నారు. నాకు ఈ అవకాశం వచ్చేలా చేసిన హరీష్ గారికి, ఆయన భార్యకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అంటూ ఆ మ్యూజిక్ టీజర్ చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #pawan kalyan
  • #Powerstar Pawan Kalyan
  • #Renu Desai

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

26 mins ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

3 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version