Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan,Harish Shankar: హారీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ కు.. పవన్ కళ్యాణ్ సూచనలు..!

Pawan Kalyan,Harish Shankar: హారీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ కు.. పవన్ కళ్యాణ్ సూచనలు..!

  • November 19, 2021 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan,Harish Shankar: హారీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ కు.. పవన్ కళ్యాణ్ సూచనలు..!

ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో చాలా వరకు ఏపీలో బ్రేక్ ఈవెన్ కాలేదు. ‘పెళ్ళి సందడి’ వంటి చిన్న సినిమా ‘డాక్టర్ వరుణ్’ ‘కురుప్’ వంటి డబ్బింగ్ సినిమాలని పక్కన పెట్టేస్తే.. ‘లవ్ స్టోరీ’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి హిట్ సినిమాలు కూడా అక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదు. దీంతో పెద్ద సినిమాల భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నర్ధకంగా మారింది. బాలయ్య ‘అఖండ’ సినిమా ఫలితాన్ని బట్టి.. ఓ అంచనా వేయొచ్చు. ఆ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.50 కోట్ల పైనే షేర్ ను రాబట్టాలి.

ఇది పక్కన పెడితే.. ఏపి ప్రభుత్వం సినీ పరిశ్రమ పై కక్ష్య సాధింపు చర్యలు చేపట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ వల్లనే అని ఆయన బాగా బాధపడుతున్నట్టు స్పష్టమవుతుంది. అందుకోసమే అతను చేయబోయే తర్వాతి సినిమాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు పవన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రం విషయంలో కీలక మార్పులు సూచించాడట పవన్. ఆ సినిమాలో ఎటువంటి పొలిటికల్ పార్టీల సెటైర్లు లేకుండా చేయమని..

సామజిక అంశాలు మిళితమై ఉన్నా పర్వాలేదు కానీ.. రాజకీయాల జోలికి పోవద్దని పవన్ సూచించాడట. దాంతో స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేయడానికి దర్శకుడు హరీష్ శంకర్ రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్టు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #harish shankar
  • #Mythri Movie Makers
  • #pawan kalyan

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

17 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

18 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

12 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

57 mins ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version