Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » వకీల్ సాబ్ పూర్తయ్యాకే వేరే సినిమా టేకప్ చేస్తానంటున్న పవర్ స్టార్

వకీల్ సాబ్ పూర్తయ్యాకే వేరే సినిమా టేకప్ చేస్తానంటున్న పవర్ స్టార్

  • March 24, 2020 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వకీల్ సాబ్ పూర్తయ్యాకే వేరే సినిమా టేకప్ చేస్తానంటున్న పవర్ స్టార్

పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ వేయి కళ్ళతో ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది, సినిమా టైటిల్ & ఫస్ట్ లుక్ మరియు మొదటి పాట కూడా విడుదలైపోయాయి. ఇక రీసెంట్ గా కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో మే నెలలో అనుకున్న విడుదల పోస్ట్ పోన్ అవ్వడం అనేది తప్పని పని. అయితే.. పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్”తోపాటు మరో రెండు సినిమాలు కూడా ఒకే చేశారు.

వాటిలో ముఖ్యమైనది క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడిక్ డ్రామా. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అప్పటివరకూ ఉన్న గెడ్డం లుక్ కూడా మార్చేశాడు. దాంతో “వకీల్ సాబ్” షూటింగ్ షెడ్యూల్ & కంటిన్యూటీకి పెద్ద సమస్య తలెత్తింది.అయితే.. దిల్ రాజు ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసి “వకీల్ సాబ్” చిత్రీకరణ మరియు నిర్మాణం విషయంలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టడంతో పవన్ పాజిటివ్ గా స్పందించి..

Pawan Kalyan makes promise to Dil Raju1

ఈ కరోనా ఎఫెక్ట్ తగ్గి షూటింగులు మొదలైతే.. “వకీల్ సాబ్” చిత్రీకరణ మొత్తం పూర్తయ్యాకే వేరే సినిమాకు డేట్స్ ఇస్తానని ప్రామిస్ చేశాడట. దాంతో ఊపిరి పీల్చుకున్న దిల్ రాజు ఇప్పటివరకూ పూర్తయిన షూటింగ్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలెట్టేశాడు. సొ, “వకీల్ సాబ్” విడుదల లేట్ అవ్వోచ్చు కానీ.. మరీ ఎక్కువ లేట్ అవ్వదు అనే విషయంలో క్లారిటీ వచ్చింది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boneykapoor
  • #PawanKalyan
  • #PSPK26
  • #PSPK26FirstLook
  • #PSPK26FirstLookFestival

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

23 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 day ago

latest news

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

19 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

21 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

22 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version