Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: సరైన ప్లానింగ్ తో పవన్ కళ్యాణ్ ముందుకెళతారా?

Pawan Kalyan: సరైన ప్లానింగ్ తో పవన్ కళ్యాణ్ ముందుకెళతారా?

  • March 24, 2022 / 05:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: సరైన ప్లానింగ్ తో పవన్ కళ్యాణ్ ముందుకెళతారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు ఏపీలో అనుకున్న స్థాయిలో కలెక్షన్లను సాధించకపోయినా ఇతర ఏరియాల్లో మాత్రం రికార్డులు క్రియేట్ చేశాయి. పవన్ కళ్యాణ్ వరుసగా రీమేక్ సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే ఒక విషయంలో మాత్రం పవన్ దృష్టి పెడితే పవన్ సినిమాల ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

Click Here To Watch NOW

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో తన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొంటున్నా సినిమాల ప్రమోషన్స్ పై మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్లపై ఆ ప్రభావం పడుతోంది. పెద్ద సినిమాలు విడుదలైన తర్వాత ప్రమోషన్స్ సరిగ్గా లేకపోతే ప్రేక్షకులకు సైతం సినిమాపై ఆసక్తి తగ్గుతుందనే సంగతి తెలిసిందే. పవన్ నటించిన భీమ్లా నాయక్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఆహా ఓటీటీలో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఒకే ఓటీటీలో భీమ్లా నాయక్ విడుదలై ఉంటే మాత్రం వ్యూస్ విషయంలో రికార్డులు క్రియేట్ అయ్యేవని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పవన్ తన తర్వాత సినిమాల ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంది. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది.

క్రిష్ డైరెక్షన్ లో ఏఎం రత్నం నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కావడం గమనార్హం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veeramallu
  • #pawan
  • #pawan kalyan

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

2 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

3 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

6 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

9 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

22 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 hour ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

7 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

8 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version