Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pawan Kalyan: పాలిటిక్స్ పై ఇష్టాన్ని పవన్ అలా చెబుతున్నారా?

Pawan Kalyan: పాలిటిక్స్ పై ఇష్టాన్ని పవన్ అలా చెబుతున్నారా?

  • April 29, 2022 / 02:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పాలిటిక్స్ పై ఇష్టాన్ని పవన్ అలా చెబుతున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీలో అధికారంలోకి రావాలని చాలా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. పవన్ ఏదో ఒకరోజు రాజకీయాల్లో విజయం సాధిస్తారని అభిమానులు సైతం కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఒకవైపు పవన్ వరుస సినిమాల్లో నటిస్తున్నా మరోవైపు పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాలతో కూడా బిజీ అవుతుండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏదైనా సమస్య వస్తే స్పందించే వాళ్లలో పవన్ ముందువరసలో ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ సినిమాలను గమనిస్తే ఆ సినిమాలలో పవన్ పొలిటికల్ కెరీర్ కు ప్రయోజనం చేకూర్చే డైలాగ్స్ ఉండటం గమనార్హం.

Click Here To Watch NOW

వకీల్ సాబ్ సినిమాలో శరత్ బాబు పాత్ర ద్వారా పవన్ స్వభావాన్ని వెల్లడించే డైలాగ్స్ ఉన్నాయి. ప్రజల వెంటే పవన్ ఉంటాడని చెప్పే విధంగా వకీల్ సాబ్ లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. భీమ్లా నాయక్ సినిమాలో కూడా ఏపీలోని అధికార పార్టీ నేతలను టార్గెట్ చేసేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. తాజాగా భవదీయుడు భగత్ సింగ్ నుంచి ఒక డైలాగ్ లీక్ కాగా ఈ డైలాగ్ మెగా ఫ్యాన్స్ కు తెగ నచ్చగా ఈ సినిమా కూడా పవన్ పొలిటికల్ కెరీర్ కు ప్లస్ అయ్యే విధంగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఈ తరహా డైలాగ్స్ కచ్చితంగా ఉంటాయని పవన్ అభిమానులు సైతం ఫిక్స్ అవుతున్నారు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వేగంగా జరుగుతుండగా ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. పవన్ తర్వాత ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి. పవన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొన్ని రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #Hari Hara Veera Mallu
  • #pawan
  • #pawan kalyan

Also Read

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

related news

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

trending news

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

9 mins ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

20 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

20 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

6 mins ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

3 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

21 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

22 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version