Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movies » Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

  • May 19, 2026 / 03:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

తాజాగా పెద్ది ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కొద్దిసేపటికే వైరల్ గా మారింది. ప్రస్తుతం యూట్యూబ్లో నెంబర్ 1 ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ ఎలా ఉంది అనే అంశం పై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Janhvi Kapoor

సోషల్ మీడియాలో అయితే ‘పెద్ది’ ట్రైలర్ గురించి బోలెడన్ని మీమ్స్ వస్తున్నాయి. అందులో కొన్ని పాజిటివ్ గా ఉంటే.. మరికొన్ని మిక్స్డ్ గా ఉంటున్నాయి. అయితే ‘పెద్ది’ ట్రైలర్ విషయంలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంది హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) అనే చెప్పాలి.

ఎందుకంటే ‘పెద్ది’ ట్రైలర్లో ఆమె గ్లామర్, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఊర మాస్ గా ఉండటమే అని చెప్పాలి. అలాగే జాన్వీ పలికిన డైలాగులు అస్సలు అర్ధం కాకుండా ఉన్నాయి అనేది కూడా కొందరి వాదన.ఇదిలా ఉంటే.. ‘పెద్ది’ విషయంలో జాన్వీ కపూర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది అని చెప్పాలి. అదేంటంటే.. జాన్వీ కపూర్ టాలీవుడ్..కి డెబ్యూ ఇచ్చింది ‘దేవర’ సినిమాతో అని అంతా అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ‘పెద్ది’ సినిమాకే జాన్వీ కపూర్ ముందుగా సైన్ చేసింది అనే విషయం ఎక్కువమందికి తెలీదు.

సో టెక్నికల్ గా చూసుకుంటే.. ‘పెద్ది’ సినిమానే జాన్వీకి డెబ్యూ మూవీ అనుకోవాలి. కానీ అంతకు ముందు కూడా జాన్వీకి ఓ టాలీవుడ్ బడా మూవీలో ఛాన్స్ వచ్చిందట. అది కూడా పవన్ కళ్యాణ్ మూవీ కావడం విశేషం. అయితే జాన్వీని ఆ సినిమా నుండి చివరి నిమిషంలో తప్పించారు. ఇంతకీ ఏ మూవీ అది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా. అవును మీరు వింటున్నది నిజమే.. ‘వకీల్ సాబ్’ సినిమాలో నివేదా థామస్ పాత్ర కోసం ముందుగా జాన్వీ కపూర్ ని అనుకున్నారట.

కానీ చివరి నిమిషంలో జాన్వీ తప్పుకున్నట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్ తండ్రి బోణీ కపూర్ నిర్మించిన ‘పింక్’ సినిమాకి రీమేక్ గా ‘వకీల్ సాబ్’ రూపొందిన సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా కూడా బోణీ కపూర్ వ్యవహరించారు.

ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #pawan kalyan
  • #Tollywood

Also Read

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

related news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

trending news

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

2 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

3 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

7 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago

latest news

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

41 mins ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

2 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

4 hours ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version