Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ లేటెస్ట్ పిక్ వైరల్..అదుర్స్ అంతే!

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ పిక్ వైరల్..అదుర్స్ అంతే!

  • March 10, 2021 / 05:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ పిక్ వైరల్..అదుర్స్ అంతే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ మధ్యనే ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగ్ ను ఫినిష్ చేసాడు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోపక్క క్రిష్ డైరెక్షన్లో చెయ్యాల్సిన మూవీ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ‘హరి హర వీర మల్లు’ అనే టైటిల్ ను ఈ చిత్రం కోసం అనుకుంటున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బందిపోటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.

అందుకోసం కొత్త మేకోవర్ కు మారాడని స్పష్టమవుతుంది. కొద్దిరోజుల నుండీ జిమ్ లో తెగ కసరత్తులు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అందుతోన్న సమాచారం ప్రకారం ఆయన చాలా బరువు తగ్గాడట. దానికి ఇదే ప్రూఫ్ అన్నట్టుగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటోని కనుక గమనిస్తే..పవన్ కళ్యాణ్ ఫేవరెట్ అయిన బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో దగ దగ మెరిసిపోతున్నాడు. ఈ ఫోటో చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు స్టన్ అయిపోతున్నారు.

‘ఖుషిలో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు.. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అలాగే కనిపిస్తున్నాడు’ అని ఒకరు.. ‘ఇక వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తారు’ అంటూ మరొకరు ఆనందంతో కామెంట్లు పెడుతున్నారు. ఇక క్రిష్ చిత్రంతో పాటు రానా తో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్లో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఇవన్నీ పూర్తయిన తరువాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి వంటి మాస్ డైరెక్టర్లతో కూడా సినిమాలు చెయ్యడానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #pawan
  • #pawan kalyan
  • #PSPK 27
  • #PSPK 28

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

60 mins ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

23 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

53 mins ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

2 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

18 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

20 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version