Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ ప్లానింగ్ మళ్ళీ మారబోతుందా.. మరి క్రిష్ సినిమా?

పవన్ కళ్యాణ్ ప్లానింగ్ మళ్ళీ మారబోతుందా.. మరి క్రిష్ సినిమా?

  • September 2, 2020 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ ప్లానింగ్ మళ్ళీ మారబోతుందా.. మరి క్రిష్ సినిమా?

పవన్ కళ్యాణ్ ఇప్పటికే 3 ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేసాడు. అందులో ‘పింక్’ రీమేక్ గా రూపొందుతోన్న ‘వకీల్ సాబ్’ ఇప్పటికే 70 శాతం పైనే షూటింగ్ ను పూర్తిచేసుకుంది. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోణి కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ తరువాత క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమా, హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా పవన్ కళ్యాణ్ చెయ్యాల్సి ఉంది.

అయితే అనూహ్యంగా పవన్ ‘అయ్యప్పన్ కొషియం’ రీమేక్ లో నటించబోతున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. ఈ రీమేక్ లో రానా, రవితేజ లు నటించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఈ రీమేక్ కు త్రివిక్రమ్ డైలాగ్స్ రాయబోతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే 60 రోజుల్లో ప్రాజెక్ట్ ఫినిష్ చేసేట్టు అయితే నేను కాల్ షీట్లు ఇస్తాను అని పవన్ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారితో చెప్పినట్టు భోగట్టా..! దాంతో వారు కూడా రెండో హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టారట.

Pawan Kalyan

అయితే ఇక్కడ క్రిష్ ప్రాజెక్ట్ పవన్ పక్కన పెట్టాడా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. అయితే ఆ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అందుకే ఈ గ్యాప్ లో ‘అయ్యప్పన్ కొషియం’ కు పవన్ ఓకే చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. రేపు పవన్ పుట్టినరోజు కావడంతో ఈ విషయం పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #Krish
  • #pawan
  • #pawan kalyan
  • #PSPK 27

Also Read

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

related news

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

trending news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

1 hour ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

5 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

7 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

18 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

18 hours ago

latest news

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

4 hours ago
Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

5 hours ago
Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

6 hours ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version