Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఆచి తూచి అడుగులు వేస్తున్న పవర్ స్టార్!!!

ఆచి తూచి అడుగులు వేస్తున్న పవర్ స్టార్!!!

  • February 6, 2017 / 06:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆచి తూచి అడుగులు వేస్తున్న పవర్ స్టార్!!!

టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి మన ఎంత చెప్పుకున్నా తక్కువే…..అయితే ఆయన సినిమా రిసల్ట్ ఎలా ఉన్నా బయ్యర్స్ మాత్రం సేఫ్ జోన్ లోని వెళ్ళిపోతారు అన్న కాన్ఫిడెన్స్ ఉండేది….ఇదిలా ఉంటే పవన్ వరుసగా హిట్స్ కొడుతూ దూసుకొస్తున్న సమయంలో పవన్ దర్శకత్వ పర్యవేక్షణ చేసి…నటించిన సినిమా…”సర్దార్ గబ్బర్ సింగ్”. గబ్బర్ సింగ్ అనే బ్లాక్ బష్టర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మారడమే కాకుండా బాయ్యర్స్ కు మాత్రం భారీ నష్టాలనే మిగిల్చింది…ఇదిలా ఉంటే….ఇప్పుడు పవన్ ఒక లోకల్ పొలిటికల్ పార్టీకి లీడర్ కావడంతో…పవన్ కధల విషయంలో కాస్త డిఫరెంట్ జొనర్స్ ట్రై చేస్తున్నాడు….ఇదిలా ఉంటే…ఈ సినిమాలో ఏ విధమైన మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటూ ముందుకు పోతున్నాడు…అయితే ప్రస్తుతం కాటమ రాయుడు సినిమాలో నటిస్తున్న పవన్ కల్యాణ్….ఈ సినిమాతో భారీ హిట్ కొట్టబోతున్నాడు అన్న సంగతి ఆ సినిమా టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే అర్ధం అవుతుంది.

ఒక రకంగా చెప్పాలి అంటే…ఈ సినిమా టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. అదే క్రమంలో ఈ ఒక్క టీజర్ తో ఈ సినిమా మీద ఇప్పటి దాకా ఉన్న నెగటివ్ టాక్ అంతా పోయి సినిమా టీజర్ గురించి మాట్లాడుకునేలా చేశారు. ఇంకా చెప్పాలి అంటే…అనవసర హడావిడి లేకుండా సైలెంట్ గా వచ్చిన కాటమరాయుడు టీజర్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. డాలి డైరక్షన్ లో వస్తున్న కాటమరాయుడు సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అనూప్స్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డైలాగ్స్ కూడా పవన్ స్టామినా తెలిసే విధంగా రాయించారు అది టీజర్ చూస్తే అర్ధం అయిపోతుంది. మరి ఈ సినిమా భారీ హిట్ కొడుతుందో…లేక మరో సర్దార్ అవుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Director Dolly
  • #katamarayudu movie
  • #katamarayudu teaser
  • #pawan kalyan

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

7 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

8 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

10 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

7 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

8 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version