Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా షూటింగ్స్‌ లెక్క ఇదీ!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా షూటింగ్స్‌ లెక్క ఇదీ!

  • March 25, 2022 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా షూటింగ్స్‌ లెక్క ఇదీ!

పవన్ కల్యాణ్‌ స్టార్‌ హీరోగా మారే ముందు, మారిన తర్వాత… ఇలా ఎప్పుడు కూడా వరుస సినిమా చిత్రీకరణల్లో పాల్గొన్నది లేదు. ఒకటి తర్వాత ఒకటి అనే కాన్సెప్ట్‌లోనే వెళ్లారు. అంతేకాదు రెండు సినిమాలను ఏక కాలంలో షూట్‌ చేసిందీ లేదు. అయితే ఇప్పుడు పవన్‌ వాటిలో ఓ పని చేస్తున్నారు, మరొకటి చేయబోతున్నారు అంటున్నారు. అవును ఏక కాలంలో రెండు సినిమాల చిత్రీకరణలు జరపాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్స్‌ మొదలవుతాయట.

Click Here To Watch NOW

పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుత లైనప్‌ చూస్తే… చాలా బిజీగా కనిపిస్తోంది. వరుస సినిమాలు ఓకే చేసేసి, లైన్‌లో పెట్టేసున్నాడు. అయితే అన్నీ అనుకున్నట్లుగా సాగితే వీటికి మిగిలిన ఉన్న సమయం కేవలం రెండేళ్లు మాత్రమే. ఒకవేళ ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తే.. ఆ సమయం ఇంకా తగ్గిపోతుంది. దీంతో వరుసగా సినిమాల షూటింగ్‌లు మొదలుపెట్టేస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు రెండు సినిమాలు ఏక కాలంలో చేస్తాడు అనే టాక్‌ కూడా వినిపిస్తోంది. పవన్‌ లైనప్‌ ప్రకారం చూస్తే… ఇమ్మీడియట్‌గా ‘హరి హర వీరమల్లు’ సినిమా చేయాలి.

చాలా కాలం క్రితమే మొదలైన ఈ సినిమా వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. కరోనా పరిస్థితులు, పవన్‌ ఇతర సినిమాల కారణంగా ‘హరి హర వీరమల్లు’ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఇక ఈ సినిమాకు డిలే ఉండకూడదని ఆ మధ్య పవన్‌ అనుకున్నారని వార్తలొచ్చాయి. దీని కోసం బల్క్‌గా ఓ 30 రోజులు ఇచ్చి షూటింగ్‌ పూర్తి చేయాలని అనుకున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో ఈ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారని తాజా సమాచారం.

అంతేకాదు… దీంతోపాటు తమిళ సినిమా ‘వినోదాయ చిత్తాం’ సినిమా రీమేక్‌ పనులు కూడా స్టార్ట్‌ చేస్తారట. తమిళంలో సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్‌ కీలక పాత్రలో తెరకెక్కిస్తారని వార్తలొస్తున్నాయి. ఇందులో హీరోగా సాయితేజ్‌ నటిస్తాడని కూడా అంటున్నారు. త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తారని కూడా టాక్‌. ఒకవేళ రెండు సినిమాలు ఒకేసారి మొదలుపెడితే.. పవన్‌ ఫ్యాన్స్‌కి పండగే. ఎందుకంటే రెండు సినిమాలు వెంటవెంటనే వచ్చేస్తాయి కాబట్టి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veeramallu
  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Vinodhaya Sitham

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

8 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago

latest news

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

41 mins ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

6 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

7 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

8 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version