Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ కళ్యాణ్ ఛాయిస్ అతనే..!

‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ కళ్యాణ్ ఛాయిస్ అతనే..!

  • September 3, 2020 / 03:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ కళ్యాణ్ ఛాయిస్ అతనే..!

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలను ఓకే చేసిన సంగతి తెలిసిందే.వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘పింక్’ రీమేక్ అయిన ‘వకీల్ సాబ్’ చిత్రం 70 శాతం వరకూ పూర్తయ్యింది. 20 రోజులు షూటింగ్ పార్ట్ బ్యాలన్స్ ఉందని సమాచారం.ఇందులో పవన్ 15 రోజులు షూటింగ్లో పాల్గొనాల్సి ఉందట. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ‘వకీల్ సాబ్’ తరువాత పవన్… క్రిష్ డైరెక్షన్లో సినిమాని కంప్లీట్ చేస్తాడా లేక హరీష్ శంకర్ డైరెక్షన్లో సినిమాని కంప్లీట్ చేస్తాడా అనే కొత్త డిస్కషన్ మొదలైంది. చెప్పాలంటే .. క్రిష్ చిత్రం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఒక షెడ్యూల్ కూడా ఫినిష్ అయ్యింది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే క్రిష్ తో పవన్ చేసే సినిమా చారిత్రాత్మక చిత్రం కాబట్టి.. అందులోనూ యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి.. కాస్త ఎక్కువ టైం పట్టే అవకాశం ఉందట.

పైగా బడ్జెట్ సమస్యలు కూడా ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే హరీష్ శంకర్ సినిమా అయితే పక్క కమర్షియల్ సినిమా.. 100 రోజుల్లోపే ఫినిష్ అయ్యే అవకాశం ఉందట. అందులోనూ హరీష్ సినిమాని వేగంగా తెరకెక్కించడంలో దిట్ట. అందుకే హరీష్ శంకర్ సినిమాని పవన్ ఫస్ట్ కంప్లీట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish Jagarlamudi
  • #Harish Shanakar
  • #pawan kalyan
  • #PSPK27
  • #PSPK28

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

3 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

20 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

2 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

21 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

22 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

23 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version