Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మంచి స్పీడుమీదున్న పవర్ స్టార్..!

మంచి స్పీడుమీదున్న పవర్ స్టార్..!

  • January 7, 2021 / 10:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచి స్పీడుమీదున్న పవర్ స్టార్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి స్పీడుమీదున్నాడా అంటే నిజమే అంటున్నారు ఫిలిం నగర్ తమ్ముళ్లు. ప్రస్తుతం వేణుశ్రీరామ్ అండ్ టీమ్ తో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసిన పవన్ అతి త్వరలోనే క్రిష్ అండ్ టీమ్ తో జాయిన్ అవుతున్నాడు. ఈ సినిమాకి విరూపాక్ష అనే టైటిల్ ని పెట్టాలని చూస్తోంది మూవీటీమ్. అంతేకాదు, ఇది పాన్ ఇండియన్ మూవీగా కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.

హిస్టారికల్ మూవీలో పవన్ కళ్యాణ్ తో పాటుగా చాలామంది స్టార్స్ కలిసి ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నట్లుగా కూడా చెప్తున్నారు. క్రిష్ తో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా తో కలిసి మల్టీస్టారర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సాగర్ చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా మలయాళం అయ్యప్పన్ కోషియమ్ సినిమాకి రీమేక్. ఈ సినిమా చేస్తూనే డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి పవర్ ఫుల్ పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నాడు పవన్ కళ్యాణ్.

ఇంతమందికి డేట్స్ ని ఎడ్జెస్ట్ చేస్తూ దూసుకుపోతున్నాడు. అంతేకాదు, ఈసినిమాలు అన్నీ ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసేయాలని చూస్తున్నాడట. ఫటా ఫట్ ధనాధన్ కంప్లీట్ చేసేసి, రాబోయే జమిలి ఎలక్షన్స్ లో యాక్టీవ్ గా ఉండాలని చూస్తున్నాడు. ఈ సినిమాలన్నీ స్పీడ్ గా ఫినిష్ చేసుకుని ఫుల్ టైమ్ రాజకీయాల్లో బిజీగా మారాలని పవన్ ప్లాన్ అని అంటున్నారు. అదీ విషయం.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Vakeel Saab
  • #Veerupakshi

Also Read

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version