Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ కొత్త ఫొటోస్‌ ఒకే దెబ్బ రెండు పిట్టలు అంటున్నారు… చూశారా!

Pawan Kalyan: పవన్‌ కొత్త ఫొటోస్‌ ఒకే దెబ్బ రెండు పిట్టలు అంటున్నారు… చూశారా!

  • February 23, 2023 / 02:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ కొత్త ఫొటోస్‌ ఒకే దెబ్బ రెండు పిట్టలు అంటున్నారు… చూశారా!

ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఈ డైలాగ్‌ చాలాసార్లు విని ఉంటారు. రాజకీయాలు, సినిమాల్లో ఈ డైలాగ్‌ ఎక్కువగా వాడుతుంటారు. ఒకే ఫొటోకు రెండు స్టేట్‌మెంట్లు.. ఈ స్టేట్‌మెంట్‌ను కూడా ఇంచుమించుగా ఆ రెండు రంగాల వాళ్లే వాడుతుంటారు అని చెప్పొచ్చు. తాజాగా ఇలాంటి పనే చేశారు పవన్‌ కల్యాణ్‌. కొత్త సినిమా ప్రారంభం సందర్భంగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఓ ఫొటో రిలీజ్‌ చేసింది. ఈ క్రమంలో సినిమా ఆఫీసులో తీసిన పవన్‌ ఫొటోస్‌ను సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్‌ చేసింది.

వాటిలో ఓ వస్తువును చూసి.. పవన్‌ తెలివి ఇదీ అంటూ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. పవన్‌ కల్యాణ్‌ను, అతని సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను, అతని సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థల సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను ఫాలో అయ్యేవారికి మేం ఏ ఫొటోల గురించి మాట్లాడుతున్నామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘వినోదాయ చిత్తాం’ సినిమా రీమేక్‌ షూటింగ్‌ ప్రారంభం అంటూ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్‌ చేసిన ఫొటోల గురించే ఇదంతా. ఆ ఫొటోల్లో పవన్‌ కార్గో ప్యాంటు, బ్లాక్‌ హూడీతో కనిపించారు.

టేబుల్‌ మీద ఏదో పేపర్‌ ఉంటే చదువుతున్నారు. అయితే డైలాగ్‌ పేపర్‌ అవ్వొచ్చు. అయితే ఆ టైమ్‌లో పవన్‌ చేతిలో ఉన్న గ్లాసే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న రిచ్‌ ప్రొడక్షన్‌ హౌసెస్‌లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఒకటి అని చెప్పాలి. అలాంటి ఆఫీసులో టీని గాజు గ్లాసుల్లో సర్వ్‌ చేస్తారు. అందులో పవన్‌ లాంటి స్టార్‌ హీరోకు గాజు గ్లాసులో ఇస్తారా? తక్కువలో తక్కువ పింగాణీ గ్లాసుల్లో ఇస్తారు. కానీ పవన్‌ చేతిలో గాజు గ్లాసులో టీ ఉండటమే ఇక్కడ విషయం.

ఆ గాజు గ్లాసు దేనికి గుర్తు అనేది మీకు తెలిసే ఉంటుంది. పవన్‌ పార్టీ జనసేన గుర్తు గాజు గ్లాస్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఒకే ఫొటోతో రెండు స్టేట్‌మెంట్‌లు పవన్‌ ఇచ్చాడని చెబుతున్నారు. ఇటు పాలిటిక్స్‌ అటు సినిమాలను కవర్‌ చేస్తూ ఆ ఫొటో రిలీజ్‌ చేశారు అని అంటున్నారు. మరి ఈ మాటకు పవన్‌ ఏం అంటారో చూడాలి. నిజానికి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఎన్నికల సంఘం చాలా కాలం క్రితమే రద్దు చేసింది. ఆ గుర్తు ఇతరులకు కేటాయించినట్లు సమాచారం. అయినప్పటికీ జనసేన ప్రచార సామాగ్రిలో అదే గుర్తు కనిపిస్తోంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #OG
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

14 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

3 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

2 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version