Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan, Trivikram: పవన్ అభిమానుల ముచ్చట తీరడానికి టైం ఇంకా చాలా ఉంది..!

Pawan Kalyan, Trivikram: పవన్ అభిమానుల ముచ్చట తీరడానికి టైం ఇంకా చాలా ఉంది..!

  • September 4, 2021 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Trivikram: పవన్ అభిమానుల ముచ్చట తీరడానికి టైం ఇంకా చాలా ఉంది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ పక్క ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ అయిన ‘భీమ్లా నాయక్’ చేస్తూనే మరోపక్క క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు 2022 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. విడుదల తేదీలు అయితే ప్రకటించారు కానీ.. అప్పటి పరిస్థితులను బట్టి ఇవి ఫైనల్ అవుతాయి. వీటి తర్వాత పవన్ తన 28 వ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు దానికి నిర్మాతలు.

దాంతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. అది పవన్ కు 29 వ సినిమా..! 28,29 సినిమాలు ఇంకా మొదలుకాలేదు అప్పుడే తన 30వ సినిమా గురించి కూడా పవన్ ప్లాన్ చేసేసుకుంటున్నట్టు ఇండస్ట్రీ టాక్. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు అయిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ 30 వ సినిమా ఉంటుందట.త్రివిక్రమ్ దగ్గర పవన్ కు సూట్ అయ్యే కథ ఉంది. దానికి పవన్ ఓకే చెప్పడం కూడా జరిగింది. అయితే దీనిని పాన్ ఇండియా సినిమాగా చేయాలి అనేది త్రివిక్రమ్ ఆలోచనగా తెలుస్తుంది.

పవన్ సొంత బ్యానర్ అయిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ సమర్పణలో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ఈ కాంబోని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ కోసంఅభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’ సూపర్ హిట్ కాగా.. ‘అత్తారింటికి దారేది’ మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అయితే వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ‘అజ్ఞాతవాసి’ మాత్రం డిజాస్టర్ అయ్యింది. అయినా ఈ కాంబోకి క్రేజ్ తగ్గలేదు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Director Trivikram Srinivas
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #PSPK30

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

28 mins ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

8 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

2 mins ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version