Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pawan Kalyan: కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా నో చెప్పిన పవన్.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా నో చెప్పిన పవన్.. ఏం జరిగిందంటే?

  • May 5, 2024 / 08:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా నో చెప్పిన పవన్.. ఏం జరిగిందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు  (Pawan Kalyan)  ప్రేక్షకుల్లో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమాలకే పరిమితమైతే ఆయనకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సైతం నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే పాలిటిక్స్ లో సక్సెస్ కావాలని భావిస్తున్న పవన్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని ప్రజలకు మంచి చేయాలని భావిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు పిఠాపురంలో పవన్ తరపున ప్రచారం చేస్తున్నారు.

తాజాగా ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ తనకు వచ్చిన ఆఫర్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. గతంలో తాను ఒక కూల్ డ్రింక్ యాడ్ కోసం పని చేశానని ఆ కూల్ డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగితే షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)  కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని నాకు ఆఫర్ చేశారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో దేని నుంచి డబ్బులు సంపాదించాలో దానిపై మాత్రమే దృష్టి పెట్టానని పవన్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఆ ఒక్కటీ అడక్కు' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 సుహాస్ 'ప్రసన్నవదనం' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 3 వితిక షెరు ఎమోషనల్ కామెంట్స్ వైరల్

కొన్ని విలువలు పెట్టుకుని పని చేశానని ఆయన కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కంటే విలువలకే ప్రాధాన్యత ఇస్తారని ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా పవన్ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఒకింత గందరగోళం నెలకొంది.

పవన్ ఎక్కువ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ సినిమాలు చెప్పిన తేదీలకు విడుదలవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ రెమ్యూనరేషన్ పరంగా సైతం టాప్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత కొత్త సినిమాలను ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Shah Rukh Khan

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

2 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

3 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

23 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version