Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Supriya Yarlagadda: పిక్ టాక్ : తన మొదటి సినిమా హీరోయిన్ తో పవన్ కళ్యాణ్

Pawan Kalyan, Supriya Yarlagadda: పిక్ టాక్ : తన మొదటి సినిమా హీరోయిన్ తో పవన్ కళ్యాణ్

  • June 24, 2024 / 09:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Supriya Yarlagadda: పిక్ టాక్ : తన మొదటి సినిమా హీరోయిన్ తో పవన్ కళ్యాణ్

ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను  (Pawan Kalyan)  కలిసేందుకు టాలీవుడ్ నిర్మాతలు విజయవాడలో ఉన్న క్యాంప్ కార్యాలయంకి వెళ్లడం జరిగింది. అక్కడ పవన్ తో సమావేశమైన టాలీవుడ్ నిర్మాతలు… ‘చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలు’ గురించి ముచ్చటించారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు.

ఇక టాలీవుడ్ నుండి అల్లు అరవింద్ (Allu Aravind) , అశ్వినీదత్ (C. Aswani Dutt)  , ఏ.ఎం. రత్నం (A. M. Rathnam) , ఎస్.రాధాకృష్ణ (చినబాబు) (S. Radha Krishna) ,దిల్ రాజు (Dil Raju) ,భోగవల్లి ప్రసాద్,డి.వి.వి.దానయ్య (D. V. V. Danayya) ,ఎన్.వి.ప్రసాద్ (B. V. S. N. Prasad), బన్నీ వాసు (Bunny Vasu) , నవీన్ ఎర్నేని (Naveen Yerneni) ,వై రవిశంకర్ (Y .Ravi Shankar) , నాగవంశీ (Suryadevara Naga Vamsi) , టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad)  వంటి నిర్మాతలతో పాటు , సుప్రియ యార్లగడ్డ  (Supriya Yarlagadda) కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరంతా కూడా పవన్ తో ఫోటో దిగి తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ అందరికంటే పవన్, సుప్రియ..ల ఫోటో హైలెట్ గా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?
  • 2 బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌...
  • 3 కల్కి ట్రైలర్ కు జక్కన్న రివ్యూ.. ఆ పాత్రలే మూవీకి బలమంటూ?

ఎందుకంటే వీరిద్దరూ కలిసి గతంలో ఈవీవీ సత్యనారాయణ (E. V. V. Satyanarayana) దర్శకత్వంలో వచ్చిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) అనే సినిమాలో నటించారు. వీరిద్దరికీ అది డెబ్యూ మూవీ. చాలా కాలం తర్వాత వీరిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో.. ఈ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. ‘తన మొదటి సినిమా హీరోయిన్ ను కలిసిన పవన్ కళ్యాణ్’ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి జంట కలయిక’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

తన మొదటి సినిమా హీరోయిన్ తో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ జంట #PawanKalyan #SupriyaYarlagadda #AkkadaAmmayiIkkadaAbbayi #AAIB pic.twitter.com/1sdm2bbCGj

— Phani Kumar (@phanikumar2809) June 24, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkada Ammayi Ikkada Abbayi
  • #pawan kalyan
  • #Supriya Yarlagadda

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

18 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

19 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

23 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version