Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: నెట్టింట్లో సందడి చేస్తున్న మల్టీస్టారర్ స్కెచ్.. నిజంగా అద్భుతమే..!

Pawan Kalyan: నెట్టింట్లో సందడి చేస్తున్న మల్టీస్టారర్ స్కెచ్.. నిజంగా అద్భుతమే..!

  • April 26, 2021 / 02:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: నెట్టింట్లో సందడి చేస్తున్న మల్టీస్టారర్  స్కెచ్.. నిజంగా అద్భుతమే..!

మొన్నామధ్య ‘అరవింద సమేత’ సినిమా లాంచింగ్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. అప్పుడు ఎన్టీఆర్, పవన్ లు కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అటు తరువాత ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకకి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఆ ఫోటోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా లాంచింగ్ కు ప్రభాస్,చరణ్, ఎన్టీఆర్ ,రానా వంటి వారు సందడి చేశారు. అలాగే రాజమౌళి కొడుకు పెళ్ళికి కూడా ఆ హీరోలు హాజరయ్యారు.

ఈ మధ్య కాలంలో ప్రభాస్, మహేష్,చరణ్ విజయ్ దేవరకొండ, రామ్ లు దిగిన ఓ ఫోటో అయితే భారీగా వైరల్ అయ్యింది. ఇదే అద్భుతం అనుకుంటే.. ఇప్పుడు దానిని మించి ఓ ఫోటో కాదు కాదు ఓ ఊహా చిత్రం వైరల్ అవుతుండడం హాట్ టాపిక్ అయ్యింది. అందరి స్టార్ హీరోలు కలిసి టీ త్రాగడానికి వెళ్లి అక్కడ అందరూ సరదాగా గడుపుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. దానికి సంబంధించిన ఫోటోనే ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

ఈ ఫోటోని పవన్ కళ్యాణ్ షేర్ చెయ్యడం విశేషం. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ స్టార్ హీరోలంతా క‌లిసి సరదాగా టి, కాఫీ లు తాగ‌డానికి ఓ కాఫీషాప్‌ కు వెళ్తే ఎలావుంటుంది? అనే థీమ్ తో హ‌ర్ష అనే ఆర్టిస్టు ఓ స్కెచ్ గీశాడు.పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున, రాంచరణ్ లు ఈ స్కెచ్ లో ఉండడాన్ని మనం గమనించవచ్చు.దీనిని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మిగిలిన హీరోలు కూడా ఈ స్కెచ్ ను షేర్ చేస్తుండడంతో ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Mahesh Babu
  • #NTR
  • #pawan kalyan
  • #Prabhas

Also Read

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

trending news

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

52 mins ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

19 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

20 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

20 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

21 hours ago

latest news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

3 days ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version