Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Salman Khan: ఆ సినిమాలో సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారా?

Pawan Kalyan, Salman Khan: ఆ సినిమాలో సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారా?

  • June 10, 2022 / 10:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Salman Khan: ఆ సినిమాలో సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు, వినోదాయ సిత్తం రీమేక్, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలలో పవన్ నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రీఎంట్రీలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాల ఫలితాల విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఇప్పటికే గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఒకవైపు అన్న సినిమాలో నటిస్తున్న సల్మాన్ ఖాన్ మరోవైపు తమ్ముడి సినిమాలో కూడా నటిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలతో సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. వెంకటేష్ సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ వరుసగా సౌత్ హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

మరోవైపు భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ కు సంబంధించి దర్శకుని నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మొదట పవన్ లేని సన్నివేశాలతో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను పూర్తి చేసి తర్వాత సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే.

డైరెక్టర్ క్రిష్ భవిష్యత్తు ఈ సినిమాపైనే ఆధారపడి ఉంది. పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. పవన్ ఈ సినిమాలను పూర్తి చేసి రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagath Singh
  • #Kabhi Eid Kabhi Diwali
  • #pawan kalyan
  • #Salman
  • #Salman Khan

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

7 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

8 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

8 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

11 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

12 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

13 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version