Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: ‘AK’ రీమేక్‌లో గొంతు సవరించనున్న పవన్‌

Pawan Kalyan: ‘AK’ రీమేక్‌లో గొంతు సవరించనున్న పవన్‌

  • June 14, 2021 / 02:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘AK’ రీమేక్‌లో గొంతు సవరించనున్న పవన్‌

సినిమాల్లో పాటలు పాడటం అంటే పవన్‌ కల్యాణ్‌కు కొత్త కాదు. గతంలో చాలా సినిమాల్లో పాటలు పాడారు. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి సినిమా ‘అజ్ఞాతవాసి’లోనూ పవన్‌ గొంతు సవరించుకున్నారు. ఏ మాటకామాట పవన్‌ ఎప్పుడు పాడినా కొత్తగానే ఉంటుంది. అభిమానులు ఆనందపడుతూనే ఉంటారు. ఈ ఫీల్‌ను కంటిన్యూ చేయడానికి పవన్‌ మరోసారి పాట పాడారట. ఈ విషయాన్ని తమన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారని తెలుస్తోంది. ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ పనులు కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయాయి.

పరిస్థితులు సద్దుమణగడంతో త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. ఈ సినిమా కోసం పవన్‌ ఓ జానపద గీతం పాడారట. ఆ సినిమా మాతృకలో ‘అడకచక్క…’ అనే ఒక పాట ఉంటుంది. సినిమాలో కీలక సందర్భాల్లో బ్యాగ్రౌండ్‌లో ఆ పాట వినిపిస్తుంది. సినిమాలో ఎలివేషన్‌ సీన్స్‌లో అంత హైలైట్‌ అయ్యాయంటే ఆ పాట కూడా ఓ కారణం. ఆ పాటను తెలుగులోనూ పెడతారనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. దానిని మన దగ్గర జానపద గీతంగా మార్చారనేది సమాచారం.

ఆ ​పాటనే ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌తో పాడించారు అని అంటున్నారు. సినిమా పవన్‌ ఓ పాట పాడారని తమన్‌ చెప్పినా… అదే పాట అనేది తెలియడం లేదు. ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’లో ఆ పాట మించిన డ్యూయట్లు, ఇంట్రో సాంగ్‌లు లాంటివి ఇంకేవీ లేవు. సో ఆ పాట ఈ పాటే అని తెలుస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

41 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version