Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘పవన్’ ఆమెను అంతమాట అన్నాడా??

‘పవన్’ ఆమెను అంతమాట అన్నాడా??

  • November 12, 2016 / 07:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పవన్’ ఆమెను అంతమాట అన్నాడా??

టాలీవుడ్ లో పవర్ స్టార్ అంటే ఉన్న అభిమానం మాములు అభిమానం కాదు…ఆయన తమ ఆడియో వేడుకలకు వస్తే చాలు అనుకునే వారి దగ్గర నుంచి ఆయన సీన్ ను కానీ…ఆయన పాటను కానీ సినిమాలో పెట్టుకుంటే చాలు అనుకునే అల్ప సంతోషులు కానీ ఇండస్ట్రీలో చాలా మంది వరకూ ఉన్నారు అనే చెప్పాలి…అయితే అదే క్రమంలో పవన్ ఫ్యాన్స్ పవన్ క్రేజ్ ను మరింత పెంచేలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా సినిమాల నుంచి పాలిటిక్స్ లోకి వెళ్ళిన పవన్ ఇప్పుడు సైన్ చేసిన సినిమాలను త్వరగా పూర్తి చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం…కాటమ రాయుడు సినిమా విషయంలో బిజీగా ఉన్న పవన్ వెనువెంటనే ….ఏ.ఎం రత్నం నిర్మాణంలో ఒక సినిమా ఒకే చేసేసాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్  విషయంలో పవన్ మాట్లాడిన తీరు కాస్త గాసిప్ గా మారి ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది….ఇంతకీ ఏం జరిగింది అంటే…పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోయే సినిమాలో హీరోయిన్ కోసం నిర్మాత ఏ ఎం రత్నం దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే పవన్ సినిమాల విషయంలో చాలా సూచనలు ఇస్తూ ఉంటాడు…ఈ నేపధ్యంలో ఏ.ఎం. రత్నం పవన్ దగ్గర నయనతార పేరు చెప్పగానే నో చెప్పేశాడని తెలుస్తోంది. ఈసినిమా తమిళ రీమేక్ కావడంతో తమిళంలో స్టార్ ఇమేజ్ ఉన్న నయన్ ను తెచ్చుకుందామని ఏ.ఎం. రత్నం దర్శకుడు ఆర్ టి నీసన్ అనుకున్నారని టాక్. అయితే తెలుగులో నయనతా ఐరన్ లెగ్ హీరోయినే కదా ? అంటూ పవన్ కామెంట్స్ చేసినట్లు గాసిప్పులు వినపడుతున్నాయి.  అంతేకాదు ఈమె నటించిన ‘అనామిక’ ‘బాబు బంగారం’ ‘నేనూ రౌడీనే’ సినిమాలు టాలీవుడ్ లో ఫెయిల్ అయిన నేపధ్యంలో ఆమెను పవన్ ఒప్పుకోలేదు అని సమాచారం…నిజమే కానీ….పవన్….ఆమెతోనే బాలయ్య సింహ లాంటి హిట్ కొట్టాడు అని మరచిపోతే ఎలా….

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanthara
  • #Actress Shruti Haasan
  • #katamarayudu movie
  • #pawan kalyan
  • #trivikram

Also Read

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

related news

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

trending news

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

57 mins ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

1 hour ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

21 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

23 hours ago

latest news

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

1 hour ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

2 hours ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

3 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version