Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » సినిమాల్లో నటించడానికి రెడీ అయిన పవన్ కళ్యాణ్?

సినిమాల్లో నటించడానికి రెడీ అయిన పవన్ కళ్యాణ్?

  • May 7, 2019 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాల్లో నటించడానికి రెడీ అయిన పవన్ కళ్యాణ్?

‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత పూర్తిగా రాజకీయాలకే తన సమయం కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. ‘జనసేన’ పార్టీ అధినేతగా తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని… ఓ వైపు సినిమాలు చేస్తూ మరో పక్క ప్రజల సమస్యలు తీర్చడం కష్టమని పవన్ గతంలో తెలియజేసాడు. అందుకే సినిమాలకి దూరమవుతున్నట్టు కూడా తెలిపాడు. అయితే ఇప్పుడు ఎన్నికల హడావిడి ముగిసింది కాబట్టి ఓ సినిమా చేయమని పవన్ ను అభిమానులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసినా ఫలితాల కోసం ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక ఫలితాలు వచ్చినా కొత్త ప్రభుత్వం ఫామ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది.

  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

ఈ క్రమంలో పవన్ ఓ చిత్రం చేస్తే బాగుంటుందని అభిమానులతో పాటూ సన్నిహిత వర్గం కూడా పవన్ ను కోరుతున్నారట. ఇందుకు పవన్ కూడా సానుకూలంగా స్పందించాడట. ఈ క్రమంలో ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు పవన్ తో సినిమా చేయాలని గతంలో అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు ఓ సందర్భంలో తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ దిశగానే వారు అడుగులు వేస్తున్నారట. ఇందుకోసం పవన్ కు 30 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. ‘రంగస్థలం’ సినిమా సమయం నుండీ ప్రయత్నిస్తుంటే పవన్ ఇప్పుడు అంగీకరించినట్టు తెలుస్తుంది. అయితే పవన్ నటించబోయే కొత్త చిత్రానికి 40 రోజులు మాత్రమే కాల్ షీట్లు ఇచ్చాడట. పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసి.. పవన్ తో ఉండే షెడ్యూల్ ను ఈ 40 రోజుల్లోనే తెరకెక్కించే దిశగా ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #pawan kalyan Movie Updates
  • #Pawan Kalyan New Movie
  • #pawan kalyan news
  • #Pawan Kalyan Next movie

Also Read

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

60 mins ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

6 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

21 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

22 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

23 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

4 mins ago
Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

1 day ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version