Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: రీమేక్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడినట్లే!

Pawan Kalyan: రీమేక్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడినట్లే!

  • December 3, 2022 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: రీమేక్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడినట్లే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. అయితే పొలిటికల్ గా ఆయన బిజీ అవ్వడంతో ఒప్పుకున్న సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తారనే..? సందేహాలు కలుగుతున్నాయి. తనకున్న రాజకీయ కమిట్మెంట్స్ కారణంగా పవన్ కొన్ని సినిమాలను పక్కన పెడుతున్నారు. అందులో ‘వినోదయ సీతమ్’ రీమేక్ ఉన్నట్లు సమాచారం. నిజానికి ఈ ఏడాదిలోనే ఈ రీమేక్ ఫినిష్ చేయాలనుకున్నారు. దాని ప్రకారమే సింపుల్ గా సినిమాను లాంచ్ చేశారు.

సముద్రఖనిని దర్శకుడిగా ఫిక్స్ చేశారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్ వెర్షన్ కూడా పూర్తి చేశారు. సాయితేజ్ ను కీలకపాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. పవన్ షూటింగ్ కి ఓకే అంటే వెంటనే మొదలుపెట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. దానికి కారణం ఏంటి అనేది మాత్రం బయటకు రాలేదు. ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్ పైకి వెళ్లే ఛాన్స్ లేదని అంటున్నారు.

తన కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తోన్న దర్శకుడు హరీష్ శంకర్ తో సినిమా చేయాలనుకుంటున్నారు పవన్. దీనికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అలానే దర్శకుడు సుజీత్ తో కూడా పవన్ కళ్యాణ్ సినిమా చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాలు బయటకు రానున్నాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుగుతోంది. వంద మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో షూటింగ్ జరుపుతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మరిన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటున్నారు. కానీ వాటిని 2024 ఎన్నికల తరువాతే మొదలుపెట్టనున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #Hari Hara Veeramallu
  • #pawan kalyan

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

17 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

17 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

50 seconds ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

33 mins ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version