Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » తప్పుని కవర్ చేసుకున్న స్టార్ యాంకర్

తప్పుని కవర్ చేసుకున్న స్టార్ యాంకర్

  • November 21, 2016 / 07:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తప్పుని కవర్ చేసుకున్న స్టార్ యాంకర్

స్టార్ యాంకర్ సుమ కనకాల మాటల మెషిన్ గన్. స్క్రిప్ట్ లేకుండా గంటల తరబడి షోలను అవలీలగా నడిపిస్తుంది. తన స్పాంటేనియస్ తో నవ్వులు పూయిస్తుంది. వేగంగా మాట్లాడి స్టార్ హీరోలను సైతం బురిడీ కొట్టించే ఈ యాంకర్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దొరికిపోయింది. తన పొరబాటుని కప్పిపుచ్చుకోవడానికి వీలులేకుండా పోయేసరికి టాపిక్ ని డైవర్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ కోసం పవన్ ని సుమ ఇంటర్వ్యూ చేసింది. అందులో భాగంగా పవర్ స్టార్ గదిలోని పుస్తకాల వైపు చూసి రీడింగ్ అంటే బాగా ఇష్టమా? అని ప్రశ్నించింది. అందుకు ఆయన అవును, నాకు మహానుభావులు రాసిన పుస్తకాలూ చదవడం అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.

స్కూల్ లోను బాగా చదివే వారా? అని సుమ అడిగితే… “నాకు చిన్నప్పుడు చదువు మీద శ్రద్ద ఉండేది కాదు. ఎందుకంటే వారు చెప్పేది నాకు అర్ధమయ్యేది. ఒక ఆస్ట్రానమీ మాత్రమే ఆసక్తికరంగా అనిపించేది” అని పవన్ చెబుతుండగానే.. మధ్యలో స్టార్ యాంకర్ కల్పించుకుని.. అయితే సోషల్ అంటే మీకు ఇష్టం అన్న మాట అంటూ వాగేసింది. ఆ  వాగుడులోనే సుమ జ్ఞానం పవన్ ని తెలిసింది. అయినా ఆమెను కించపరచకుండా, చిన్న నవ్వు నవ్వి.. ఆస్ట్రానమీ అంటే సోషల్ కాదు.. ఖగోళ శాస్త్రం అని వివరించారు. అప్పటికి తప్పుని ఒప్పుకోని సుమ .. నేను సోషల్లో వీక్ అంటూ నవ్వేసింది. ఆస్ట్రానమీ, సోషల్ కి ఉన్న తేడా తెలియని సుమ ఎంత వరకు చదువుకుందోనని అదే ప్రశ్నను ఆమెను అడిగారు. అప్పుడు మేల్కొన్న సుమ, వెంటనే ఆ టాపిక్ ని అక్కడ వదిలేసి పవన్ ని వేరే ప్రశ్నలోకి తీసుకెళ్లింది. ఈ విషయం లేటుగా తెలిసినా, సోషల్ మీడియా వల్ల లేటెస్ట్ వార్త అయింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సుమ కి ఇప్పటికైనా అర్థమయి ఉంటుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Suma
  • #pawan interview
  • #pawan kalyan

Also Read

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

2 hours ago
Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

2 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

5 hours ago
Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

26 mins ago
Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

32 mins ago
Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

2 hours ago
Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

2 hours ago
Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version