Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ కాదు ఆఖీరా ఫేవరెట్ హీరో అతనేనట…!

పవన్ కాదు ఆఖీరా ఫేవరెట్ హీరో అతనేనట…!

  • May 11, 2020 / 03:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కాదు ఆఖీరా ఫేవరెట్ హీరో అతనేనట…!

ఆఖీరా నందన్… ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల కొడుకు. 2004 లో జన్మించిన ఈ మెగా హీరోకి ఇప్పుడు 16 ఏళ్ళ వయసు. ఇతను అప్పుడే 6.4 అడుగుల ఎత్తు పెరిగాడు. తండ్రి పవన్ కు లానే చూడ చక్కని రూపం ఇతని సొంతం. ఇతని డెబ్యూ మూవీ కోసం పవన్ అభిమానులతో పాటు మెగా అభిమానులంతా.. ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవన్, రేణు విడిపోయినప్పటికీ తరచూ పవన్ తో పాటు పెదనాన్నలు చిరంజీవి, నాగ బాబు ఇళ్ళకు వెళ్ళి అక్కడ కూడా సమయం గడుపుతూనే ఉంటాడు. ఇదిలా ఉంటే.. ఆఖీరా ను అభిమానులు అంతా జూనియర్ పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. కానీ అతన్ని పవన్ తో పోలిస్తే నచ్చదు అని రేణూ దేశాయ్ అభిమానుల గాలి ఎప్పుడో తీసేసింది. అంతేకాదు అసలు ఆఖీరా కు … నటన పై కూడా ఆశక్తి లేదని… అసలు యాక్టర్ అవ్వాలి అనే కోరిక అస్సలు లేదని చెప్పి వారి అసల పై నీళ్ళు జల్లింది.

Pawan Kalyan son Akira Nandan opens up about his favorite hero1

ఇప్పుడు మరో షాక్ కూడా ఇచ్చింది. ‘ఆఖీరా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ కాదు. అతనికి ‘ఎవరు’ చిత్రం చూసినప్పటి నుండీ అడవి శేష్ అంటే చాలా ఇష్టం. అతనే ఆఖీరా ఫేవరెట్ హీరో. అతన్ని అన్న అని పిలుస్తాడు.. శేష్ ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అయ్యాడు’ అంటూ చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Akira Nandan
  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

6 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

8 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

10 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

5 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

7 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

8 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version