Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » పవన్ కి రూ.50 కోట్లు.. రానాకి రూ.5 కోట్లు!

పవన్ కి రూ.50 కోట్లు.. రానాకి రూ.5 కోట్లు!

  • December 22, 2020 / 08:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కి రూ.50 కోట్లు.. రానాకి రూ.5 కోట్లు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళం సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానా దగ్గుబాటి సెకండ్ హీరోగా కనిపించనున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. ఈ మల్టీస్టారర్ లో నటించడానికి ఈ ఇద్దరి హీరోలకు ఎంత ముట్టజెప్పారనేది ఆసక్తికరంగా మారింది. ‘బాహుబలి’ సినిమాను పక్కన పెడితే రానా నటించిన సినిమాలకు భారీ రేంజ్ లో మార్కెట్ జరగలేదు. కానీ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు అయితే ఉంది.

కానీ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ పాన్ ఇండియా సినిమా కాదు. కాబట్టి ఈ సినిమా కేవలం తెలుగుకి మాత్రమే పరిమితమనే లెక్కల్లో రెమ్యునరేషన్ ఉంటుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం రానాకి రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి రానా ఒక్కో సినిమాకి ఐదు కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటాడు. కానీ ఈ సినిమా వర్కింగ్ డేస్ చాలా తక్కువ కావడం వలన ఐదు కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నాడట.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. కాల్షీట్స్ తో సంబంధం లేకుండా రెమ్యునరేషన్ భారీగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న సినిమాలన్నింటికీ కూడా రూ.50 కోట్లకు దగ్గరగా రెమ్యునరేషన్లు ఇస్తున్నారు. ఈ సినిమాకి అదే రేంజ్ లో ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ ముప్పై రోజుల పాటు కాల్షీట్లు కేటాయించాల్సి వస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్, జూలై నెలల్లో ప్రేక్షకుల ముందు రానుంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Ayyappanum Koshiyum
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Sagar k Chandra

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

related news

Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

Ustad Bhagath Singh: మార్చి లాస్ట్‌ వీక్‌ వార్‌.. ఆ ఇద్దరూ ఆగితే.. ‘ఉస్తాద్‌’ వస్తాడా? ప్లాన్స్‌ రెడీనా?

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

2 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

7 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

8 hours ago

latest news

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

2 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

3 hours ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version