Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » దువ్వాడ జగన్నాథం ఆడియో రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్

దువ్వాడ జగన్నాథం ఆడియో రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్

  • March 8, 2017 / 11:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దువ్వాడ జగన్నాథం ఆడియో రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్

సరైనోడు సినిమా విజయోత్సవ వేడుకలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్  చెప్పిన “చెప్పను బ్రదర్” అనే మాట ఇప్పుడు అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ మాటతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన బన్నీ.. దానిపై సరైన వివరణ ఇవ్వకపోవడం,  ట్విట్టర్లో పవన్ ని ఫాలో కాకపోవడం వంటివి మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో అల్లు అర్జున్ కి యాంటీ ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ప్రస్తుతం బన్నీ హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం మూవీ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ మహా శివరాత్రికి రిలీజ్ అయి ఎక్కువ వ్యూస్ అందుకుంది. అయితే ఈ వీడియోకి  అత్యధిక డిస్ లైక్ లు కూడా వచ్చాయి.

ఈ విషయం అల్లు అరవింద్ ని కలవరపెట్టింది. ఈ వివాదం ఎంత వరకు వెళుతోందని కంగారుపడి అల్లు అరవింద్ రంగంలోకి దిగినట్లు సమాచారం. పవన్ కి బన్నీకి మధ్య విభేదాలు లేవని అభిమానులకు తెలియ చెప్పడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది అందుకే దువ్వాడ జగన్నాథం ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించాలని భావిస్తున్నారు. పవన్ తో మాట్లాడించి ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun Duvvada Jagannadham Movie
  • #harish shankar
  • #pawan kalyan
  • #Pooja Hegde

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 days ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

2 days ago

latest news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

45 mins ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

1 hour ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

21 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version