Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Nithiin: నితిన్ కు ఈసారి ఆ ముచ్చట కూడా తీరిపోద్దా?

Pawan Kalyan, Nithiin: నితిన్ కు ఈసారి ఆ ముచ్చట కూడా తీరిపోద్దా?

  • April 12, 2023 / 03:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Nithiin: నితిన్ కు ఈసారి ఆ ముచ్చట కూడా తీరిపోద్దా?

పవన్ కళ్యాణ్ కు నితిన్ డై హార్డ్ ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ఇష్క్ సినిమా టైంలో ఈ విషయం బయట పడింది. అప్పటివరకు నితిన్ ఫ్లాప్స్ లో ఉండటం.. పవన్ కళ్యాణ్ ఇష్క్ సినిమా ప్రీ రిలీజ్ కు వెళ్ళడం.. దీంతో పవన్ అభిమానుల అటెన్షన్ ఆ సినిమా పై పడింది. ఆ సినిమా పాటలను తెగ వినేసి.. రిలీజ్ రోజున సినిమా చూసి పాజిటివ్ టాక్ చెప్పింది ఎక్కువ శాతం వాళ్ళే.

అందుకే నితిన్ ను కూడా తమ హీరోగా ఓన్ చేసుకొన్నారు పవన్ అభిమానులు. ఆ తర్వాత నుండీ వచ్చిన నితిన్ సినిమాల్లో పవన్ ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది అనేది కంప్లైంట్ గా మారింది. దీనికి నితిన్ కూడా క్లారిటీ ఇచ్చాడు. తన మొదటి సినిమా జయం నుండీ ప్రతి సినిమాలో ఎక్కడో ఒక చోట పవన్ ప్రస్తావన ఉంటుంది. బహుశా అది ఎవ్వరూ గుర్తించి ఉండరు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు నితిన్ సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెస్ట్ రోల్ చేయబోతున్నాడు అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే..నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో అతను జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నాడు. ఈ క్రమంలో ఓ సన్నివేశంలో నితిన్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతున్నట్టు ఓ సన్నివేశం ఉంటుందట.

అందుకోసం పవన్ ను సంప్రదించే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు తెలుస్తుంది. నితిన్ కనుక అడిగితే పవన్ .. కాదనడు. తన నిర్మాణంలో పవన్ .. నితిన్ తో ఓ సినిమా కూడా చేశాడు. వక్కంతం వంశీ తో నితిన్ మూవీ సెట్ చేసిందే పవన్ అనే టాక్ కూడా గతంలో నడిచింది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Nithiin
  • #nithiin
  • #pawan kalyan
  • #Vankatham vamsi

Also Read

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

35 mins ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

1 hour ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

2 hours ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

3 hours ago

latest news

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

4 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

5 hours ago
Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

6 hours ago
Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version