Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: హరీష్ శంకర్ సినిమాలో పవన్ రోల్ ఇదేనా..?

Pawan Kalyan: హరీష్ శంకర్ సినిమాలో పవన్ రోల్ ఇదేనా..?

  • March 11, 2022 / 02:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: హరీష్ శంకర్ సినిమాలో పవన్ రోల్ ఇదేనా..?

పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ సినిమా. కానీ ఈ సినిమా ముందుకు మాత్రం కదలడం లేదు. మధ్యలో చాలా సినిమాలు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ సినిమా విడుదలై సక్సెస్ అందుకున్నాయి. లేటెస్ట్ గా పవన్ స్పెషల్ రోల్ లో నటించే సాయి ధరమ్ తేజ్ – సముద్రఖని సినిమా యాడ్ అయింది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా మొదలవుతుందని సమాచారం.

Click Here To Watch Now

సినిమాటోగ్రాఫర్ ఇంకా సెట్ కాలేదట. అందుకే ప్రాజెక్ట్ ను ఆలస్యంగా మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా తరువాత వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని టాక్. వీటితో పాటు మరో రీమేక్ లో పవన్ నటిస్తారని అంటున్నారు. ఇలా పవన్ సినిమాలకు సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటితో పాటు హరీష్ శంకర్ సినిమాకి సంబంధించి మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించనున్న సినిమాలో ఆయన లెక్చరర్ గా కనిపించనున్నారట.

నిజానికి అందరూ ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారని భావించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ భారీ సక్సెస్ ను అందుకోవడంతో.. ఈసారి కూడా పోలీస్ ఆఫీసర్ గా పవన్ ని పవర్ ఫుల్ గా చూపిస్తారని పవన్ ఫ్యాన్స్ ఆశించారు. కానీ కథ ప్రకారం.. ఈ సినిమాలో పవన్ ప్రొఫెసర్ గా కనిపిస్తారట. అయితే ఇప్పటికే విద్యా వ్యవస్థ నేపథ్యంలో తెలుగులో ఒకట్రెండు సినిమాలు మొదలయ్యాయి.

మరి పవన్ సినిమా వాటితో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుందో లేదో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాగానే పవన్ బల్క్ డేట్స్ ఇస్తానని నిర్మాతలకు మాటిచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో..!

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #Director Harish Shankar
  • #pawan kalyan

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

13 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

13 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

16 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

17 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

18 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version