Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OG Movie: పవన్ ఫ్యాన్స్.. రెడీ అయిపోండి..!

OG Movie: పవన్ ఫ్యాన్స్.. రెడీ అయిపోండి..!

  • August 6, 2024 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: పవన్ ఫ్యాన్స్.. రెడీ అయిపోండి..!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ఎన్నికల రీత్యా సినిమాలని పక్కన పెట్టారు. తన పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన 6 నెలల పాటు నాన్ స్టాప్ గా కష్టపడి జనాల్లో తిరిగారు. అందుకు తగ్గ ఫలితం కూడా దక్కింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉంటూనే, పలు మంత్రివర్గ శాఖల్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. మరి ఆయన పెండింగ్లో ఉంచిన సినిమాల సంగతేంటి? ‘నాకు సినిమాలు చేసే టైం ఉందంటారా?’ అంటూ ఆయన మొన్నామధ్య ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

అయితే ‘ ‘ఓజీ’ (OG Movie) చూద్దురుగాని బాగుంటుంది’ అంటూ ఆయన అభిమానుల్లో ఆశలు రేకెత్తించడం కూడా జరిగింది. సో ‘ఓజీ’ సినిమా అయితే కచ్చితంగా చూడొచ్చు అని ఫ్యాన్స్ ఆశలు పెంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ‘ఓజీ’ నిర్మాత డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగిందట. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్.. అక్టోబర్ నుండి షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకోమని పవన్ చెప్పారట. అయితే అక్టోబర్లో షూటింగ్ అంటే.. పవన్ నెల రోజుల పాటు లుక్ మార్చుకునే పనిలో పెడతారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'చుట్టమల్లె' సాంగ్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.!
  • 2 స్పీచ్ ఇస్తూ తన భార్యను తలుచుకుని ఏడ్చేసిన దర్శకుడు.!
  • 3 కీర్తిని టార్గెట్ చేస్తూ విజయ్ డ్యాన్స్ పై ట్రోల్స్.. అసలేమైందంటే?

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల.. టైంకి తిండి, నిద్ర లేక ఆయన ఫిజిక్ లో కూడా మార్పులు వచ్చాయి. అందువల్ల ‘ఓజీ’ కోసం పవన్ కసరత్తులు కూడా చేసే అవకాశాలు ఉన్నాయట. రీ ఎంట్రీ తర్వాత పవన్ చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. పైగా గ్లింప్స్ కూడా అదిరిపోయింది. అందుకే ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

4 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

4 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

4 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

5 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

7 mins ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

21 mins ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

3 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version