Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » బెంగళూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

బెంగళూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

  • December 27, 2017 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బెంగళూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బెంగళూర్ కి వెళ్లడం కొత్త కాదు. వీలు కుదిరినప్పుడల్లా వెళ్లి అక్కడి జిమ్ లలో వ్యాయామం చేసి వస్తుంటారు. ఫిట్ నెస్ నిపుణులతో కలిసి వస్తుంటారు. అలాగే ఫ్యాన్స్ తో సమావేశ మవుతుంటారు. అయితే ఈసారి బెంగళూర్ కి వెళ్లడం స్పెషల్ అయింది. ఎందుకంటే సినిమా ప్రమోషన్లో పెద్దగా పాల్గొనని పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా కోసం ఓ మెట్టు దిగి.. సినిమాని చూడమని అభిమానులకు చెబుతున్నారు. ఆడియో రిలీజ్ వేడుకలోను ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ… అజ్ఞాతవాసి సినిమాకోసం అందరం బాగా కష్టపడ్డాం.. నచ్చుతుందని చెప్పారు. అలాగే బెంగళూర్ లోని తన అభిమానులను ప్రత్యేకంగా కలుసుకొని సినిమాకి ప్రచారం కల్పించనున్నారు. అక్కడ తెలుగు సినిమాలకు కలక్షన్స్ పెద్దగా లేకపోయినప్పటికీ.. ఫ్యాన్స్ కోసమే వెళుతున్నారు.

అంతేకాకుండా జనసేన పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా అక్కడి సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో చర్చించనున్నారు. వారితో ఎక్కువగా పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడనున్నట్లు తెలిసింది. ఎటువంటి ఎన్నికల వాగ్దానాలు ఇవ్వాలి? ఏ నినాదంతో ప్రజల్లోకి వెళితే బాగుంటుందనే విషయాలపై సలహాలు తీసుకోనున్నారు. పవన్ ని చూడాలని, తమ అభిప్రాయాలను పంచుకోవాలని అక్కడి అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. రేపు గాని, ఎల్లుండి గాని అధికారికంగా బెంగళూర్ లోని తమ ఫ్యాన్స్ ని పవన్ కలుసుకోనున్నట్లు టాక్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janasena Party
  • #pawan kalyan

Also Read

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

15 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

56 mins ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

22 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

4 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

24 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version