Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవన్ సినిమా లీక్స్ అప్పుడే మొదలయ్యాయి!!!

పవన్ సినిమా లీక్స్ అప్పుడే మొదలయ్యాయి!!!

  • April 5, 2017 / 06:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ సినిమా లీక్స్ అప్పుడే మొదలయ్యాయి!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గత రెండు సినిమాలు ఇటు అభిమానులను….అటు యావత్ తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే…అయితే అదే క్రమంలో ఈసారి ఎలా అయినా పవన్ హిట్ కొట్టాలి అన్న ఆలోచనతో మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు….మొన్న సోమవారం షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా గురించి కొన్ని లీక్స్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హల్‌చల్ చేస్తున్నాయి…విషయంలోకి వెళితే…భారీ హిట్ కోసం ప్రయత్నంలో భాగంగా త్రివిక్రమ్ తో కలసి సినిమాను చేస్తున్నాడు పవర్ స్టార్…ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా…రెండో హీరోయిన్ గా… ‘మజ్ను’, ‘కిట్టు గాడు జాగ్రత్త’ ఫేం అను ఈమ్మానుయేల్ నటిస్తుంది….,అయితే షూటింగ్ మొదలయ్యి ఇంకా రెండు మూడు రోజులు కూడా పూరీ కాలేదు…ఈ బ్యూటీ…కొన్ని షూటింగ్ పిక్స్ ను లీక్ చేసింది.  అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేశ్ ఇంకా షూటింగ్ స్పాట్ కు రాకపోయినా ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దు గుమ్మ, పవన్ ల పై కొన్ని కీలక సీన్స్ చిత్రీక రిస్తున్నాడు త్రివిక్రమ్.

ఆసక్తికరంగా ఈ షెడ్యూల్ నడుస్తోంది అంటూ ఈబ్యూటీ తన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ ఈ మూవీ మొదటి రోజు ఫోటో ఇదంటూ ఓ క్లోజప్ సెల్ఫీ షాట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అను ఈమ్మానుయేల్. అయితే ఇదేదో ఆమె చేసిన పొరపాటు అని అనుకోవడానికి లేదు…ఎందుకటే…తన సినిమాలకు హీరోయిన్ల ద్వారా పబ్లిసిటీ చేయించడం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు షరా మామూలే…. అంతెందుకు…గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమా సమయంలో కూడా….టైటిల్ విషయాన్ని ముందుగా బయటపెట్టింది సమంత అని మనకు తెలిసిన విషయమే….ఇక సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఆమె ముందుగా చెప్పడం విశేషం…..ఇక ఇదే ఫార్ములాను ‘అ ఆ’ సినిమా విషయంలో కూడ కొనసాగించాడు మన మాటల మాంత్రికుడు. అదన్న మాట మ్యాటర్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anu Emmanuel
  • #actress Keerthy Suresh
  • #anirudh
  • #Director Trivikram Srinivas
  • #pawan kalyan

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

14 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

14 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

9 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

17 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

18 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

19 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version