Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » పవన్ – క్రిష్.. స్టోరీ లైన్ అదేనా..?

పవన్ – క్రిష్.. స్టోరీ లైన్ అదేనా..?

  • March 16, 2020 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ – క్రిష్.. స్టోరీ లైన్ అదేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. వేణూ శ్రీరామ్ డైరెక్షన్లో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని చేస్తున్నాడు. ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోణి కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు క్రిష్ డైరెక్షన్లో కూడా పవన్ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఈ చిత్రం కథ… విశాల్ నటిస్తున్న ‘డిటెక్టివ్2’ కథను పోలి ఉంటుందనేది తాజా సమాచారం.

Pawan Kalyan Fans Fires on Dil Raju1

హీరో కోహినూర్ వజ్రాన్ని దొంగతనం చేసే నేపథ్యంతో ఈ రెండు చిత్రాలు తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. అందుకు తగిన బలమైన ఎమోషన్ తో కూడుకున్న సన్నివేశాలు కూడా ఉంటాయట. అయితే పవన్ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం పీరియాడిక్ డ్రామా అని గతంలో వార్తలు వచ్చాయి. ఇక విశాల్ చిత్రం అలా ఉంటుందా లేదా అనేదాని పై స్పష్టత లేదు. ‘డిటెక్టివ్’ ను తెరకెక్కించిన మిస్కిన్ ఈ చిత్రం సీక్వెల్ ను తెరకెక్కించాల్సి ఉంది. కానీ వీరిద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకోవడంతో విశాల్ నే డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆ సమయంలోనే కథ గురించి బయట పెట్టాడు దర్శకుడు మిస్కిన్.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Detective 2
  • #Director Krish
  • #Krish
  • #pawan
  • #pawan kalyan

Also Read

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

related news

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Vishal: అవార్డుని డస్ట్‌బిన్‌లో వేస్తా.. కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ పాత్ర చేయను: విశాల్‌

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలో ఎన్ని? థియేటర్లలో ఎన్ని?

Pawan Kalyan: ఈ మీటింగ్‌ ‘పవర్‌’ కాంబో కోసమేనా? ‘ఓజీ’ ఇచ్చిన కిక్‌ ఎఫెక్టేనా?

trending news

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

4 hours ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

4 hours ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

5 hours ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

2 days ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

22 hours ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

23 hours ago
Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version