Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ కి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట..!

Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ కి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట..!

  • June 1, 2021 / 08:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ కి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ‘హరి హర వీరమల్లు’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా ‘సాహో’ ఫేమ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. కోహినూర్ డైమండ్ చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుందని గతంలో చాలా వార్తలు వచ్చాయి. ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇక ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ వర్కౌట్లు చేసి వెయిట్ కూడా తగ్గాడు.

ఇదిలా ఉండగా.. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ వచ్చి చేరినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం కథని మొదట మహేష్ బాబుకి చెప్పాడట దర్శకుడు క్రిష్. అది కూడా 2012 లోనే మహేష్ కు క్రిష్ చెప్పడం జరిగిందట. ఈ చిత్రం కోసం ‘శివమ్’ అనే టైటిల్ ను కూడా అనుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయం చేయాలని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు.

మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ చిత్రాలు పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు చేద్దాం అని క్రిష్ కు చెప్పాడట మహేష్. కానీ అవి రెండు నిరాశపరచడంతో ప్రయోగాలు ఎందుకని భావించి.. కొరటాల శివతో ‘శ్రీమంతుడు’ చేశాడు మహేష్. అయితే ‘కంచె’ తర్వాత కూడా ఈ మూవీ చేయాలని మహేష్ అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. దాంతో ‘శివమ్’ టైటిల్ ను రామ్ సినిమాకి ఇచ్చేసారట.ఇక అదే కథని క్రిష్ ఇన్నేళ్ళ తర్వాత పవన్ తో చేస్తున్నట్లు స్పష్టమవుతుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A. Dayakar Rao
  • #am ratnam
  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Mega Surya Production

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

OG: ‘ఓజి’ కి మోక్షం కలిగించనున్న పవన్.. కానీ..!

OG: ‘ఓజి’ కి మోక్షం కలిగించనున్న పవన్.. కానీ..!

Pawan Kalyan: పవన్ లైనప్.. ఇచ్చిన మాట కోసం మరొకటి తప్పట్లేదు!

Pawan Kalyan: పవన్ లైనప్.. ఇచ్చిన మాట కోసం మరొకటి తప్పట్లేదు!

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

19 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

19 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

21 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

10 hours ago
Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

13 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

14 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

14 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version