Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘ఫ్యాక్షన్’ కధతో వస్తున్న పవన్

‘ఫ్యాక్షన్’ కధతో వస్తున్న పవన్

  • May 7, 2016 / 07:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఫ్యాక్షన్’ కధతో వస్తున్న పవన్

తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోలు ఉన్నా తల అజిత్ ను మించిన హీరో ఎవ్వర్రూ లేరు అన్నంతగా అజిత్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. దాదాపుగా తమిళంలో రజినికాంత్ తరువాత మంచి మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే ఆది అజిత్ మాత్రమే అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజిత్ ను ఫాలో అవుతున్నాడు అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వివరాల్ళోకి వెళితే..తాజాగా విడుదలయిన పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ భారీ డిజాస్టర్ గా నిలవడంతో పవన్ తన తరువాత సినిమాలో ప్రత్యేకమైన గెటప్ లో కనిపించేందుకు సిద్దంగా ఉన్నాడు.

అదే క్రమ్మలో పవన్ ఇప్పుడు చేస్తున్న సినిమా తమిళంలో అజిత్ నటించిన ‘వీరమ్’ కావడం, అందులో అజిత్ గెటప్ కు పవన్ ఫిదా కావడంతో పవన్ సైతం అలానే కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక మరో పక్క ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ నేపధ్యం ఉన్న సినిమా కావడంతో, ఈసినిమాలో పవన్ తన రియల్ ఏజ్ కి దగ్గరగా ఉండేలా హాఫ్ వైట్ హెయిర్ తోనే కనిపిస్తాడు అని టాక్. ఇక ఈ సినిమా దర్శకుడు తమిళ దర్శకుడు కావడంతో, అతనికి అజిత్ తో మంచి సాన్నిహిత్యం ఉండడంతో అజిత్ సలహాలతో పవన్ ను ఎస్.జె సూర్య తీర్చిదిద్దుతున్నాడు అని తెలుస్తుంది. ఇక ఈవార్తలను బట్టి చూస్తే తెలుగులో ఇలా రియల్ లుక్ తో తొలి  హీరోగా పవన్ ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు అనుకోవాలి. మరి ఈ సినిమా ఎలాంటి ప్రభంజనానికి శ్రీకారం చుడుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #pawan kalyan
  • #S.J Surya
  • #Veeram Movie
  • #Veeram Remake

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

2 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

3 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

3 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

5 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

7 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

5 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

6 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

7 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

11 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version